సాయి మంజ్రేకర్ | |
---|---|
![]() | |
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2019–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | మహేష్ మంజ్రేకర్ మేధా మంజ్రేకర్ |
సాయి మంజ్రేకర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె దబంగ్ 3 సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె బాలీవుడ్ నటుడు, స్ర్కీన్ రైటర్, నిర్మాత, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె.[1]
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాష | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|---|
2012 | కక్స్పర్ష్ | కుషీ దామ్లే | మరాఠీ | చైల్డ్ ఆర్టిస్ట్ | [2] |
2019 | దబాంగ్ 3 | ఖుషీ చౌతాలా | హిందీ | [3] | |
2022 | ఘని | మాయా నత్వాని | తెలుగు | [4][5] | |
మేజర్ | ఇషా అగర్వాల్ | తెలుగు\ హిందీ | ద్విభాషా | [6] | |
2023 | కుచ్ కట్టా హో జాయ్ | ఇరా | హిందీ | పూర్తయింది | [7] |
స్కంద | తెలుగు | [8] | |||
ఔరో మే కహా దాం తా | హిందీ | చిత్రీకరణ | [9] |
భాషా | పేరు | గాయకులు | లేబుల్ |
---|---|---|---|
2020 | మంఝా | విశాల్ మిశ్రా | టోనీ కక్కర్, డి మ్యూజిక్ ఫ్యాక్టరీ[10] |
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)