సారా ఇల్లింగ్‌వర్త్

సారా ఇల్లింగ్‌వర్త్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సారా లూయిస్ ఇల్లింగ్‌వర్త్
పుట్టిన తేదీ (1963-09-09) 1963 సెప్టెంబరు 9 (వయసు 61)
లాంకాస్టర్, లాంక్షైర్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 103)1995 ఫిబ్రవరి 7 - ఇండియా తో
చివరి టెస్టు1996 జూలై 12 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 49)1988 నవంబరు 29 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే1996 జూలై 21 - ఐర్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1984/85–1985/86Southern Districts
1986/87–1995/96కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 6 37 28 73
చేసిన పరుగులు 120 342 699 702
బ్యాటింగు సగటు 30.00 15.54 26.88 20.64
100లు/50లు 0/0 0/1 0/3 0/3
అత్యుత్తమ స్కోరు 40* 51 79 62
క్యాచ్‌లు/స్టంపింగులు 5/5 27/21 34/24 45/34
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 28

సారా లూయిస్ ఇల్లింగ్‌వర్త్ (జననం 1963, సెప్టెంబరు 9) ఇంగ్లాండ్‌లో జన్మించిన న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. వికెట్ కీపర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

1988 - 1996 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 6 టెస్టు మ్యాచ్‌లు, 37 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. సదరన్ డిస్ట్రిక్ట్, కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

ఇల్లింగ్‌వర్త్ న్యూజిలాండ్‌కు తను ఆడిన మొత్తం ఆరు టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించింది, అవన్నీ డ్రాగా ముగిశాయి. 29 మహిళల వన్డేలకు కూడా సారథ్యం వహించింది. ఇందులో న్యూజీలాండ్ 18 గెలిచింది, 10 ఓడిపోయింది, ఒకటి డ్రాగా ముగిసింది.[3][4] ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో సిక్స్‌తో అత్యధికంగా అవుట్ చేసిన రికార్డును ఆమె సంయుక్తంగా కలిగి ఉంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Sarah Illingworth". ESPN Cricinfo. Retrieved 28 April 2021.
  2. "Sarah Illingworth". CricketArchive. Retrieved 12 May 2020.
  3. "Women's Test Matches played by Sarah Illingworth". CricketArchive. Retrieved 28 April 2021.
  4. "Women's ODI Matches played by Sarah Illingworth". CricketArchive. Retrieved 28 April 2021.
  5. "Cricket Records | Records | Women's World Cup | Most dismissals in an innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-07-24.

బాహ్య లింకులు

[మార్చు]