సాహసవీరుడు (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | యోగానంద్ |
---|---|
తారాగణం | భానుమతి ఎం.జి.రామచంద్రన్ పద్మిని |
నిర్మాణ సంస్థ | కృష్ణా పిక్చర్స్ |
భాష | తెలుగు |
సాహసవీరుడు 1956లో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. డి. యోగానంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో ఎం. జి. రామచంద్ర న్ , పి. భానుమతి , పద్మిని మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం జి. రామనాధన్ సమకూర్చారు .
పాలువాయి భానుమతి
ఎం.జి.రామచంద్రన్
పద్మిని
టి.ఎస్.బాలయ్య
దర్శకుడు: యోగానంద్
సంగీతం: జి.రామనాథన్
నిర్మాణ సంస్థ: కృష్ణా పిక్చర్స్
గీత రచయిత:శ్రీరంగం శ్రీనివాసరావు
గాయనీ గాయకులు: పి.భానుమతి, ఎం.ఎల్ వసంత కుమారి , ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి, టి.ఎం , సౌందర రాజన్
విడుదల:1956: డిసెంబర్:15.