సి.ఎన్. అశ్వత్ నారాయణ్ | |||
![]()
| |||
ఉన్నత విద్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2019 ఆగస్టు 20 – 2023 మే 13 | |||
ముందు | జి.టి. దేవెగౌడ | ||
---|---|---|---|
సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 20 ఆగష్టు 2019 - 13 మే 2023 | |||
ముందు | జి. పరమేశ్వర | ||
ఐటీ & బీటీ శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 20 ఆగష్టు 2019 | |||
ముందు | జి. పరమేశ్వర | ||
నైపుణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 10 ఫిబ్రవరి 2020 | |||
ముందు | హెచ్. నగేష్ | ||
పదవీ కాలం 20 ఆగష్టు 2019 – 28 జులై 2021 | |||
ముందు | జి . పరమేశ్వర | ||
వైద్యవిద్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020 | |||
ముందు | ఈ . తుకారాం | ||
తరువాత | కే. సుధాకర్ | ||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2008 | |||
ముందు | ఎం. ఆర్. సీతారాం | ||
నియోజకవర్గం | మల్లేశ్వరం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం | 1968 ఫిబ్రవరి 2||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి |
శృతి (m. 2000) | ||
సంతానం | 2 | ||
నివాసం | మల్లేశ్వరం, బెంగుళూరు |
సి.ఎన్. అశ్వత్ నారాయణ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మల్లేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ఉన్నత విద్య, ఐటీ & బీటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నైపుణాభివృద్ధి శాఖల మంత్రిగా 2020 ఆగస్టు 4 నుండి 2023 మే 13 వరకు భాద్యతలు నిర్వహించాడు.[2]
సి.ఎన్. అశ్వత్ నారాయణ్ బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున మల్లేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. అతను 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అశ్వత్ నారాయణ్ 2013లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి, 2018లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో కర్ణాటక రాష్ట్ర 8వ ఉప ముఖ్యమంత్రి, వైద్యవిద్య, నైపుణాభివృద్ధి, ఐటీ & బీటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉన్నత విద్య శాఖల మంత్రిగా పని చేసి[3] ఆ తరువాత 20 ఆగష్టు 2021 నుండి 13 మే 2023 వరకు బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ఉన్నత విద్య, ఐటీక్&బీటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నైపుణాభివృద్ధి శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[4]