సింగం అగెయిన్ | |
---|---|
దర్శకత్వం | రోహిత్ శెట్టి |
స్క్రీన్ ప్లే | యూనస్ సజవాల్[1] అభిజీత్ ఖుమాన్ క్షితిజ్ పట్వర్ధన్ సందీప్ సాకేత్ అనూషా నందకుమార్ రోహిత్ శెట్టి |
మాటలు | మిలాప్ జవేరి శంతను శ్రీవాస్తవ విధి ఘోడ్గాంకర్ రోహిత్ శెట్టి |
కథ | క్షితిజ్ పట్వర్ధన్ |
నిర్మాత | రోహిత్ శెట్టి అజయ్ దేవ్‌గణ్ జ్యోతి దేశ్ పాండే |
తారాగణం | |
ఛాయాగ్రహణం | గిరీష్ కాంత్ రజా హుస్సేన్ మెహతా |
కూర్పు | బంటీ నాగి |
సంగీతం | స్కోర్: రవి బస్రూర్ Songs: రవి బస్రూర్ ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థలు | రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ జియో స్టూడియోస్ రోహిత్ శెట్టి పిక్చర్స్ దేవ్‌గన్ ఫిలిమ్స్ సినీనర్జీ |
పంపిణీదార్లు | పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1 నవంబరు 2024 |
సినిమా నిడివి | 144 నిమిషాలు [2] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹350−375 కోట్లు |
సింగం అగెయిన్ 2024లో విడుదలైన హిందీ సినిమా. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్, రోహిత్ శెట్టి పిక్చర్స్, దేవ్‌గన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే నిర్మించిన ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు.[3] అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను నవంబర్ 1న సినిమాను విడుదల చేశారు.[4]