ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సినిమా చూపిస్త మావ | |
---|---|
దర్శకత్వం | త్రినాధరావు నక్కిన |
రచన | ప్రసన్న కుమార్ బెజవాడ ( సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | నక్కిన త్రినాద రవు |
కథ | నక్కిన త్రినాద రవు |
నిర్మాత | జి.సునితా బెక్కం వెనుగొపాళ్, రుపెష్ డి గొహిల్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
కూర్పు | కార్తిక శ్రినివాస్ |
సంగీతం | శేఖర్ చంద్ర |
నిర్మాణ సంస్థలు | అర్యత్ సినీ ఎంటర్టైన్మెట్స్ లక్కీ మీడియా ఆర్.డి.జి. ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 14 ఆగస్టు 2015(India) |
సినిమా నిడివి | 143 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
సినిమా చూపిస్త మావ 2015లో విదుదలైన ఒక తెలుగు చలన చిత్రం.[1] త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి రచయితా, దర్శకుడు.
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "యె క్షణం" | ధినకర్ | 3.24 |
2. | "పిల్లి కళ్ళ పాప" | శేఖర్ చంద్ర | 3.27 |
3. | "ఈ వెళలోన" | లిప్సికా, అనుదీప్ దేవ్ | 3.35 |
4. | "మామ ఒ చందమామ" | సింహా | 3.01 |
5. | "వెళ్ళలెక" | లక్కి రాజ్ | 2.42 |
6. | "తొలి తొలి" | రమ్యా బెహ్రా | 3.43 |