ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
![]() Cinestill Film's Company Logo | |
పరిశ్రమ | పరిశ్రమ |
---|---|
స్థాపన | 2012 |
ప్రధాన కార్యాలయం | Los Angeles, California |
ఉత్పత్తులు | Photographic film |
సినీస్టిల్ (ఆంగ్లం: Cinestill) ఈస్ట్‌మన్ కొడాక్ చే తయారు చేయబడిన మోషన్ పిక్చర్ (చలనచిత్రాలను తీయటానికి వినియోగించబడే) ఫిలిం ను స్టిల్ కెమెరాలలో వినియోగించేందుకు వీలుగా 35mm ఫిల్మ్, 120 ఫిల్మ్ లు గా రూపొందించే సంస్థ.
చలనచిత్రాలకు ఉపయోగించే కోడాక్ ఫిలిం వెనుకవైపున ఉన్న రెం జెట్ బ్యాకింగ్ అనే పొరను తొలగించటంతో స్టిల్ కెమెరాలలో ఈ వాడటానికి ఈ ఫిలిం అనుగుణంగా ఉంటుంది. ఇలా ఈ పొరను తొలగించటం ఫోటోలలో స్పష్టత ఎక్కువగా ఉన్న భాగాలు వెలుగుతున్నట్లు కనబడతాయి. సినీ స్టిల్ కలర్ ఫిలిం ఉత్పత్తులు:
సాధారణంగా ఈ ఫిలిం ను ఈస్ట్మన్ కలర్ నెగటివ్ ప్రక్రయ తో సంవర్థన చేయాలి. కానీ దీనిని C-41 ప్రక్రియతో సంవర్థన చేయటంతో ఫోటోలు ఆసక్తకరంగా వస్తాయి.