సీతారాములు (1980 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
నిర్మాణం | జయకృష్ణ |
తారాగణం | కృష్ణంరాజు, జయప్రద , మోహన్ బాబు |
సంగీతం | మాధవపెద్ది సత్యం |
ఛాయాగ్రహణం | వి. ఎస్. ఆర్. స్వామి |
కూర్పు | జి. జి. కృష్ణారావు |
నిర్మాణ సంస్థ | జయకృష్ణ మూవీస్ |
నిడివి | 145 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సీతా రాములు 1980 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో కృష్ణంరాజు, జయప్రద ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం చెల్వపిళ్ల సత్యం సమకూర్చారు. తమిళ చిత్రం "కనవన్ మనైవి"కి రీమేక్ ఈ చిత్రం.
మాధవపెద్ది సత్యం ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి.[2]