కె .సుచేంద్ర ప్రసాద్ | |
---|---|
![]() బేరు(2005) కన్నడ చిత్రంలో సుచేంద్ర ప్రసాద్ | |
జననం | 1973 (age 51–52) కర్ణాటక, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
విద్య | మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ లా |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి |
మల్లికా ప్రసాద్ సిన్హా
(m. 2002; div. 2006) |
భాగస్వామి | పవిత్ర లోకేష్ (2007-2018)[1] |
పిల్లలు | 2 |
కె. సుచేంద్ర ప్రసాద్ (జననం 1973) ఒక భారతీయ రంగస్థల, చలనచిత్ర, టెలివిజన్ నటుడు. కన్నడ సినిమాలో తన కెరీర్ ప్రారంభించే ముందు బి. వి. కారంత్, డి. ఆర్. అంకుర్ వంటి నాటక రచయితలతో థియేటర్ నటుడిగా పనిచేశాడు. ఆ సమయంలో చలనచిత్రాలు, టెలివిజన్, రేడియోలకు సుచేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు, నృత్య దర్శకత్వం వహించాడు, సంగీతాన్ని సమకూర్చాడు. అలాగే నాటకాలు రాశాడు. ఆయన మొదటగా 1999 చిత్రం కానూరు హెగ్గడితిలో తన నటనకు గుర్తింపు పొందాడు. అతని మాజీ భార్య పవిత్రా లోకేష్, బావ ఆది లోకేష్ కూడా నటులే.[2]
బ్రహ్మ (2014), మనస్మిత (2022), కెంపె గౌడ 2 (2019) చిత్రాలతో సుచేంద్ర ప్రసాద్ నటనకు మంచి గుర్తింపు లభించినది.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)