సుదర్శన్ భగత్ | |||
![]()
| |||
కేంద్ర గిరిజన వ్యవహారాల, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ
| |||
పదవీ కాలం 26 మే 2014 – 30 మే 2019 | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 | |||
ముందు | రామేశ్వర్ ఒరన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | లోహర్దగా | ||
ఝార్ఖండ్ రాష్ట్ర మంత్రి
| |||
పదవీ కాలం 2000 – 2005 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2000 – 2005 | |||
తరువాత | భూషణ్ టిర్కీ | ||
నియోజకవర్గం | గుమ్లా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | టాంగార్డి, గుమ్లా జిల్లా, బీహార్ (ప్రస్తుతం జార్ఖండ్) | 1969 అక్టోబరు 20||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | కృష్ణ టొప్పో | ||
సంతానం | 2 కుమారులు |
సుదర్శన్ భగత్ (జననం 20 అక్టోబర్ 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు[1]. ఆయన మూడుసార్లు లోహర్దగా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2]