సుదర్శన్ సాహూ | |
---|---|
![]() రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి పద్మవిభూషణ్ అవార్డును అందుకుంటున్న సుదర్శన్ సాహూ | |
జననం | [1] పూరి, ఒరిస్సా ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా | 1939 మార్చి 11
వృత్తి | శిల్పి |
క్రియాశీల సంవత్సరాలు | 1952 - ఇప్పటి వరకు |
జీవిత భాగస్వామి | అనపూర్ణ సాహూ |
పిల్లలు | పూర్ణిమ, రబీ నారాయణ్, సూర్య నారాయణ్, పుష్పలత[2] |
పురస్కారాలు | పద్మ విభూషణ్ పద్మశ్రీ శిల్ప గురు |
సుదర్శన్ సాహూ (జననం 11 మార్చి 1939) ఒడిషాలోని పూరీకి చెందిన భారతీయ శిల్ప కళాకారుడు. ఆయనకు 2021లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్, 1988లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం లభించింది. [3]
సాహూ 1977లో సుదర్శన్ క్రాఫ్ట్స్ మ్యూజియం పూరీ, 1991లో భువనేశ్వర్ లోని సుదర్శన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్ ను ఒడిశా ప్రభుత్వ సహాయంతో స్థాపించారు. [4]
సుదర్శన్ సాహూ 11 మార్చి 1939 న ఒరిస్సా ప్రావిన్స్ పూరీ లో జన్మించాడు.
Puri on March 11, 1939
his two sons, Rabi Narayan and Surya Narayan Sahoo