సునిత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్ పరం విశిష్ట్ సేవ మెడల్, విశిష్ట్ సేవ మెడల్ | |
---|---|
26వ పంజాబ్ గవర్నర్ & 13వ చండీగఢ్ గవర్నర్ | |
In office 16 నవంబర్ 2004 – 22 జనవరి 2010 | |
Appointed by | భారత రాష్ట్రపతి (అప్పుడు, ఏ.పి.జె. అబ్దుల్ కలామ్) |
ముఖ్యమంత్రి | ప్రకాష్ సింగ్ బాదల్ |
అంతకు ముందు వారు | అఖ్లాక్ర్ రెహమాన్ కిద్వాయ్ (అడిషనల్ ఛార్జ్) ఓం ప్రకాష్ వర్మ |
తరువాత వారు | శివరాజ్ పాటిల్ |
32వ స్టాఫ్ కమిటీ చైర్మన్ | |
In office 1 ఆగష్టు 1991 – 30 జూన్ 1993 | |
అధ్యక్షుడు | ఆర్. వెంకటరామన్ శంకర దయాళ్ శర్మ |
ప్రధాన మంత్రి | పి.వి. నరసింహ రావు |
అంతకు ముందు వారు | సురిందర్ మెహ్రా |
తరువాత వారు | లక్ష్మినారాయణ్ రాందాస్ |
15వ భారత ఆర్మీ చీఫ్ జనరల్ | |
In office 1 జులై 1990 – 30 జూన్ 1993 | |
అధ్యక్షుడు | ఆర్. వెంకటరామన్ శంకర దయాళ్ శర్మ |
ప్రధాన మంత్రి | వీ. పి. సింగ్ చంద్రశేఖర్ పి.వి. నరసింహ రావు |
అంతకు ముందు వారు | [విశ్వనాథ్ శర్మ |
తరువాత వారు | బిపిన్ చంద్ర జోషి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1933 సెప్టెంబరు 19
మరణం | 2022 మార్చి 4 | (వయసు 88)
Military service | |
Allegiance | India |
Branch/service | భారత సైనిక దళం |
Years of service | 1952–1993 |
Rank | జనరల్ |
Unit | రెజిమెంట్ అఫ్ ఆర్టిలరీ |
Commands | వెస్ట్రన్ ఆర్మీ సెంట్రల్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ట్రైనింగ్ |
Battles/wars | సైనా - భారత్ యుద్ధం 1965 భారత్ - పాకిస్తాన్ 1965 భారత్ - పాకిస్తాన్ 1971 |
Service number | IC-6119 |
Awards | |
Later work(s) |
|
సునిత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్ భారతదేశానికి చెందిన సైనికుడు. అతను 1990 నుండి 1993 వరకు 15వ భారత ఆర్మీ చీఫ్ జనరల్ గా పని చేశాడు. 2004 నవంబరు 16 నుండి 2010 జనవరి 22వరకు పంజాబ్ గవర్నరుగా పనిచేసారు.[1]
పరం విశిష్ట్ సేవ మెడల్, | విశిష్ట్ సేవ మెడల్ | ||
జనరల్ సర్వీస్ మెడల్ 1947 | సామర్ సేవ స్టార్ | పూర్వి స్టార్ | పశ్చిమి స్టార్ |
రక్షా మెడల్ | సంగ్రామ్ మెడల్ | సైన్య సేవ మెడల్ | హై ఆల్టిట్యుడ్ సర్వీస్ మెడల్ |
25వ స్వతంత్ర మెడల్ | 30 సంవత్సరాల లాంగ్ సర్వీస్ మెడల్ | 20 సంవత్సరాల లాంగ్ సర్వీస్ మెడల్ | 9 సంవత్సరాల లాంగ్ సర్వీస్ మెడల్ |
చిహ్నం | ర్యాంక్ | భాగం | తేదీ |
---|---|---|---|
రెండవ లెఫ్టినెంట్ | ఇండియన్ ఆర్మీ | 28 డిసెంబరు 1952[2] | |
లెఫ్టినెంట్ | ఇండియన్ ఆర్మీ | 28 డిసెంబరు 1954[3] | |
కెప్టెన్ | ఇండియన్ ఆర్మీ | 28 డిసెంబరు 1958[4] | |
మేజర్ | ఇండియన్ ఆర్మీ | 28 డిసెంబరు 1965[5] | |
లెఫ్టినెంట్ - కల్నల్ | ఇండియన్ ఆర్మీ | 17 జూన్ 1973[6] | |
కల్నల్ | ఇండియన్ ఆర్మీ | 1975 | |
బ్రిగేడియర్ | ఇండియన్ ఆర్మీ | 2 సెప్టెంబరు 1976[7] | |
మేజర్ జనరల్ | ఇండియన్ ఆర్మీ | 8 ఏప్రిల్ 1983[8] | |
లెఫ్టినెంట్ - జనరల్ | ఇండియన్ ఆర్మీ | 20 సెప్టెంబరు 1985[9] | |
జనరల్ (కోస్) |
ఇండియన్ ఆర్మీ | 30 జూన్ 1990 |
సునిత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్ చంఢీఘడ్ లో 2022 మార్చి 4న మరణించాడు.[10]
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)