సుబోధ్ కుమార్ జైస్వాల్ | |
---|---|
![]() | |
జననం | |
జాతీయత | ![]() |
విద్య | బీఏ(హానర్స్) ఎంబీఏ |
వృత్తి | సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ |
ముంబై పోలీస్ | |
సుబోధ్ కుమార్ జైస్వాల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్. ఆయన 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. జైస్వాల్ సీబీఐ డైరక్టర్‌గా 2021, మే 26న భాద్యతలు చేపట్టాడు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నాడు.[1][2]
సుబోధ్ కుమార్ జైస్వాల్ 1962, సెప్టెంబరు 22న బీహార్ రాష్ట్రంలో జన్మించాడు. ఆయన ఎంబీఏ పూర్తి చేసి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు.[3]
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link)