సుబ్రత్ కుమార్ ఆచార్య | |
---|---|
జననం | బాలాసోర్, ఒడిశా, భారతదేశం | 1951 నవంబరు 1
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారతీయుడు |
విద్య | ఎం.బి.బి.ఎస్., ఎం.డి, డి.ఎం. |
విశ్వవిద్యాలయాలు | MKCG మెడిక, కాలేజీ అండ్ హాస్పటల్, ఎయిమ్స్, న్యూఢిల్లీ |
వృత్తి | ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ హెపటాలజీ, Fortis Flt. Lt. రాజన్ ధాల్ల్ హాస్పిటల్, వసంత్ కుంజ్, న్యూఢిల్లీ |
పురస్కారాలు | పద్మశ్రీ |
సుబ్రత్ కుమార్ ఆచార్య (జననం 1951 నవంబరు 1) గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, కాలేయ మార్పిడి వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, గొప్ప రచయిత, ఉపాధ్యాయుడు.[1][2] ఆచార్య సంక్లిష్ట రోగాలను చికిత్స చేయడంలో తమ దయ, రోగి-కేంద్రిత విధానాలతో ప్రసిద్ధి గాంచారు.
ఆచార్య కూడా ఉపాధ్యాయుడు. అతను తన వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకువెళుతున్న చాలా మంది యువ వైద్యులకు శిక్షణ ఇచ్చారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో దాదాపు 40 సంవత్సరాల ప్రజా సేవను అందించిన తరువాత, అతను ఇప్పుడు ప్రో ఛాన్సలర్ కెఐఐటి యూనివర్శిటీ భువనేశ్వర్ లో పనిచేస్తున్నాడు[1] Archived 2021-01-22 at the Wayback Machine. అతను ఫోర్టిస్ రాజన్ ధాల్ హాస్పటల్, వసంత్ కుంజ్, న్యూఢిల్లో లో గ్యాస్ట్రో ఎంటరాజజీ అండ్ హెపటాలజీ లో ఎగ్జిక్యూటివ్ డైరక్టరుగా పనిచేస్తున్నాడు.
2012లో ఆయన భువనేశ్వర్ లోణి ఎయిమ్స్ డైరెక్టరుగా నియమితులయ్యారు, కానీ న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి అధిపతిగా తన సేవలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.[3]