సి. ఎస్. చెల్లప్ప | |
---|---|
జననం | చిన్నమనూరు సుబ్రమణ్యం చెల్లప్ప 1912 సెప్టెంబరు 29 |
మరణం | 1998 డిసెంబరు 18 | (వయసు: 86)
జాతీయత | బారతీయుడు |
వృత్తి | రచయిత, పాత్రికేయుడు |
చిన్నమనుర్ సుబ్రహ్మణ్యం చెల్లప్ప (1912 సెప్టెంబరు 29 - 1998 డిసెంబరు 18) తమిళ రచయిత, జర్నలిస్ట్, భారతీయ స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త.[1][2]. ఇతను ఒక సాహిత్య పత్రిక అయిన ఇజుతు ను స్థాపించాడు. ఈయన రచించిన నవలల్లో "సుతంతిర తగం" అనే నవలకు 2001లో సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు.[3] [4][5][6]
చెళ్లప్ప 1912 సంవత్సరంలో బట్ల గుండులో జన్మించాడు. చెళ్లప్ప తన పాఠశాల విద్యను ట్యూటీకోరిన్ లో చేశాడు. ఆర్థిక శాస్త్రం లో డిగ్రీని పొందాడు. ఆయన భగత్ సింగ్ చేత ప్రభావితం అయ్యాడు. కానీ, తర్వాత అతను మహాత్మ గాంధీ అహింస విధానాన్ని స్వీకరించాడు. ఆయన బట్ల గుండు సత్యాగ్రహంలో పాల్గొని 1941 జనవరి 10న అరెస్టు అయ్యాడు. అతను 6 నెలలు జైలులో గడిపి, తిరిగి వచ్చిన తర్వాత పేపర్ తయారీ పరిశ్రమ ను స్థాపించాడు. 1934లో, ఆయన తన మొదటి కథ అయిన మర్గాజీ మలర్ రాయడం ప్రారంభించారు.1998లో, ఆయన చనిపోయే సమయానికి 109 చిన్న కథలు, 50 వ్యాసాలను రచించాడు.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)