సూర్యాపేట జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[ 1] 2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి.[ 2] . సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది. జిల్లాలో సూర్యాపేట , కోదాడ , హుజూర్ నగర్ అనే మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ జిల్లా నల్గొండ , ఖమ్మం , యాదాద్రి భువనగిరి , జనగాం , మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దులను పంచుకుంటుంది.
సూర్యాపేట జిల్లా
జిల్లా విస్తీర్ణం 3,374.41 చదరపు కిలోమీటర్లు (1,302.87 చ. మై.)[ 3] గా ఉంది.
2011 భారత జనగణన ప్రకారం ఈ జిల్లాలో 1,099,560 మంది జనాభా ఉన్నారు.[ 4] 2011 లెక్కల ప్రకారం 83.28% మంది తెలుగు , 11.24% లంబాడి , 4.97% ఉర్దూ మొదటి భాషగలవారు ఉన్నారు.[ 5]
రాష్ట్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డు సూర్యాపేటలో ఉంది.
సూర్యాపేట పట్టణ వీక్షణ చిత్రం
పిల్లలమర్రి దేవాలయం,సూర్యాపేట్
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (5)
పుణే నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి (సంఖ్య 65) ఈ జిల్లా గుండా వెళుతుంది.ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు.
సినీ నటులు కాంతారావు , ప్రభాకర్ రెడ్డి , వేణు మాధవ్ సూర్యాపేట జిల్లాకు చెందినవారు.
ఆర్మీ కల్నల్, మహా వీర్ చక్ర అవార్డు గ్రహీత బి. సంతోష్ బాబు (గల్వాన్ వ్యాలీ ఘర్షణ లో మరణించాడు)
ప్రముఖ పట్టణాలు పర్యాటక ప్రదేశాలు లోకసభ నియోజకవర్గాలు శాసనసభ నియోజకవర్గాలు ప్రముఖ వ్యక్తులు
జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర *
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ) *
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం *
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం) *
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, యాదగిరిగుట్ట *
ఆలంపూర్ జోగుళాంబ ఆలయం *
ఉమామహేశ్వరం *
మన్యంకొండ వెంకటేశ్వరస్వామి ఆలయం *
కురుమూర్తి వెంకటేశ్వరస్వామి ఆలయం *
చిలుకూరు బాలాజీ దేవాలయం *
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం (అనంతగిరి) *
భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము, తాండూరు *
రామలింగేశ్వరస్వామి దేవాలయం, కీసర *
బిర్లా మందిరం, హైదరాబాదు *
శ్రీ వీరభద్రస్వామి దేవాలయం, కురవి, మహబూబాబాదు జిల్లా *
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (ధర్మపురి, జగిత్యాల జిల్లా) *
అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం *
శ్రీ వీరభద్రస్వామి దేవాలయం, కొత్తకొండ, వరంగల్ పట్టణ జిల్లా *
ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం *
శ్రీ రంగనాథస్వామి దేవాలయం (నానక్‌రాంగూడ) *
వర్గల్ సరస్వతి దేవాలయం *
త్రిలింగరామేశ్వర దేవాలయం, తాండూరు *
వెంకటేశ్వరస్వామి దేవాలయం, జమలాపురం *
వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం *
రంగనాథస్వామి దేవాలయం, జియాగూడ *
సీతారామ దేవాలయం (గంభీరావుపేట్) *
పచ్చల సోమేశ్వర దేవాలయం, పానగల్లు *
శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, మోత్కూర్ *
జాంసింగ్ వేంకటేశ్వర దేవాలయం *
మత్స్యగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామి దేవాలయం, వేములకొండ *
బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం,ముశిపట్ల *
నాయినిపాక సర్వతోభద్ర దేవాలయం *
మైసిగండి మైసమ్మ దేవాలయం *
జీడికంటి సీతారామచంద్రస్వామి దేవాలయం *
అక్కన్న మాదన్న దేవాలయం *
రాయగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయం *
సింహవాహిని మహంకాళి దేవాలయం *
ధర్పల్లి జగన్నాథస్వామి దేవాలయం *
తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి దేవాలయం *
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయం *
బెజ్జంకి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం *
ఎర్రవరం బాల ఉగ్రనరసింహస్వామి దేవాలయం *
వల్మిడి సీతారామచంద్రస్వామి దేవాలయం