Clinical data | |
---|---|
వాణిజ్య పేర్లు | ఆక్సర్వేట్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a619001 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B3 (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) |
Routes | ఆఫ్తాల్మిక్ |
Identifiers | |
CAS number | 1772578-74-1 |
ATC code | S01XA24 |
DrugBank | DB13926 |
ChemSpider | None |
UNII | B6E7K36KT8 |
KEGG | D11028 |
Synonyms | సెనెగెర్మిన్-బికెబిజె, రీకాంబినెంట్ హ్యూమన్ నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్; ఆర్హెచ్ఎన్జిఎఫ్; మానవ బీటా-నరాల పెరుగుదల కారకం (బీటా-NGF)-(1-118) పెప్టైడ్ (నాన్-కోవాలెంట్ డైమర్) ఎస్చెరిచియా కోలిలో ఉత్పత్తి చేయబడింది |
Chemical data | |
Formula | C583H908N166O173S8 |
సెనెగెర్మిన్, ఆక్సర్వేట్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది న్యూరోట్రోఫిక్ కెరాటిటిస్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది మితమైన లేదా తీవ్రమైన వ్యాధి ఉన్నవారిలో ఉపయోగించబడుతుంది.[1] వినియోగాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ సిఫార్సు చేయలేదు.[2] ఇది కంటి చుక్కగా ఉపయోగించబడుతుంది.[3]
కంటి నొప్పి, కన్నీటి ఉత్పత్తి పెరగడం, కనురెప్పల నొప్పి వంటివి సాధారణ దుష్ప్రభావాలు.[1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[2] ఇది నరాల పెరుగుదల కారకం రీకాంబినెంట్ రూపం.[2]
సెనెగెర్మిన్ 2017లో ఐరోపాలో, 2018లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] [3] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి 14 సీసాల ధర దాదాపు 23,600 అమెరికన్ డాలర్లు.[4]