సైమా ఉత్తమ నటి - తెలుగు | |
---|---|
![]() పూజా హెగ్డే 2021 విజేత | |
Awarded for | సైమా ఉత్తమ నటి - తెలుగు |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (10వ సైమా పురస్కారాలు) |
Most awards | శృతి హాసన్ (3) |
Most nominations | సమంత (8) |
వెబ్సైట్ | సైమా తెలుగు |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ నటీమణిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డు లభించింది. శృతి హాసన్ 3 సార్లు ఈ అవార్డును గెలుచుకోగా, సమంత 8 నామినేషన్లతో అత్యధికంగా నామినేట్ అయిన నటిగా నిలిచింది.
విభాగాలు | గ్రహీత | ఇతర వివరాలు |
---|---|---|
అత్యధిక అవార్డులు | శృతి హాసన్ | 3 అవార్డులు |
అత్యధిక నామినేషన్లు | సమంత | 8 నామినేషన్లు |
అతి పిన్న వయస్కురాలైన విజేత | మహానటి సినిమాకు కీర్తి సురేష్ | వయస్సు 26 |
నాన్నకు ప్రేమతో సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ | ||
అతి పెద్ద వయస్కురాలైన విజేత | కాజల్ అగర్వాల్ | వయస్సు 33 |
సంవత్సరం | నటి | సినిమా | మూలాలు |
---|---|---|---|
2011 | నయన తార | శ్రీ రామరాజ్యం | [1][2] |
2012 | శృతి హాసన్ | గబ్బర్ సింగ్ | [3][4] |
2013 | సమంత | అత్తారింటికి దారేది | [5][6] |
2014 | శృతి హాసన్ | రేసుగుర్రం | [7][8] |
2015 | శృతి హాసన్ | శ్రీమంతుడు | [9][10] |
2016 | రకుల్ ప్రీత్ సింగ్ | నాన్నకు ప్రేమతో | [11] |
2017 | కాజల్ అగర్వాల్ | నేనే రాజు నేనే మంత్రి | [12][13] |
2018 | కీర్తి సురేష్ | మహానటి | [14][15] |
2019 | సమంత | ఓ బేబీ | [16][17] |
2020 | పూజా హెగ్డే | అల వైకుంఠపురములో | [18] |
2021 | మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ | [19] |
{{cite web}}
: CS1 maint: url-status (link)
Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.