సొనాలీ చౌదరి

సొనాలీ చౌదరి
జననం1980 (age 43–44)
ఇతర పేర్లుకుచు
వృత్తినటి

సొనాలీ చౌదరి, బెంగాలీ సినిమా, టెలివిజన్ నటి. సాత్ భాయ్ చంపా, ఇచ్ఛే నోడీ వంటి అనేక బెంగాలీ టెలివిజన్ కార్యక్రమాలలో నటించింది.

జననం, విద్య

[మార్చు]

సొనాలీ చౌదరి 1980లో పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది.[1] కోల్‌కతాలోని అలీపూర్ మల్టీపర్పస్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తన ప్రాథమిక విద్యను పూర్తిచేసిన సొనాలీ, తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టా అందుకుంది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రజత్ ఘోష్ దస్తిదార్‌తో సొనాలీ చౌదరి వివాహం జరిగింది.[2]

సినిమాలు

[మార్చు]
  • దోతారా (2019)
  • కట్ ఇట్
  • కార్నెల్
  • అమర్ పృథిబి (2015)
  • 8:08 ఎర్ బొంగాన్ లోకల్ (2012)
  • బై బై బ్యాంకాక్ (2011)[1]
  • టార్గెట్ (2010)[1]
  • ఛా-ఇ చూటీ (2009)
  • అగ్ని (2004)
  • శక్తి (2004)[1]
  • కె అపోన్ కె పోర్ (2003)
  • షిబా (2002)
  • బిద్రోహిణి (2020)

టెలివిజన్

[మార్చు]
  • కుండో ఫులేర్ మాలా(స్టార్ జల్షా)
  • ఇచ్చే నోడి (స్టార్ జల్షా)
  • జోల్ నుపూర్ (స్టార్ జల్షా) [1]
  • మా...తోమయ్ చర ఘుం అషేనా (స్టార్ జల్షా)
  • కాజోల్ బ్రోమోరా
  • అగ్నిపరిక్ష (జీ బంగ్లా)
  • హాత్ బరాలీ బంధు
  • షోలో అనా
  • రోయిలో ఫెరార్ నిమోంట్రాన్
  • కి ఆశయ్ బధి ఖేలాఘర్
  • నిర్ భంగా జోర్
  • అశంబాబ్
  • ఖేలా (జీ బంగ్లా)
  • రాజా అండ్ గోజా (జీ బంగ్లా)
  • నిజేర్ జాన్యే షోక్ (డిడి బంగ్లా)
  • కోనే బౌ (సన్ బంగ్లా)
  • రాణి పద్మావతిగా సాత్ భాయ్ చంపా (జీ బంగ్లా)
  • దీదీ నం.1 (జీ బంగ్లా)
  • శ్రీమతి ఛాంపియన్ (కలర్స్ బంగ్లా)

రియాలిటీ షోలు

[మార్చు]
  • డ్యాన్స్ బంగ్లా డ్యాన్స్ జడ్జి (జీ బంగ్లా)
  • అబ్బులిష్ హోస్ట్ (కలర్స్ బంగ్లా)
  • శ్రీమతి ఛాంపియన్ హోస్ట్ (కలర్స్ బంగ్లా)
  • దాదాగిరి అన్‌లిమిటెడ్ సీజన్ 8 (జీ బంగ్లా)
  • అగ్నిపరీక్ష అపర్ణగా దీదీ నంబర్ 1 సీజన్ 7 పోటీదారు (జీ బంగ్లా)
  • తన భర్త రజత్ తో దీదీ నంబర్ 1 సీజన్ 8 కంటెస్టెంట్ (జీ బంగ్లా)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Bollywood Movie Actress Sonali Chowdhury Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-28. Retrieved 2022-01-19.
  2. 2.0 2.1 "Sonali Chowdhury Bio, Income, Image, Age, Husband Name". Online Filmi Duniya (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-01-24. Retrieved 2022-01-19.

బయటి లింకులు

[మార్చు]