సోనియా బలానీ | |
---|---|
![]() | |
జననం | |
పౌరసత్వం | భారతీయురాలు |
వృత్తి | మోడల్, నటి |
సోనియా బలానీ భారతీయ మోడల్, నటి.[1][2][3] బాలీవుడ్ చిత్రాలైన తుమ్ బిన్ 2, [4] బజార్ అలాగే టెలివిజన్ షోలు బడే అచ్చే లాగ్తే హై, తూ మేరా హీరో, డిటెక్టివ్ దీదీలలో ఆమె పాత్రలకు ప్రసిద్ధి చెందింది.
గత దశాబ్ద కాలంగా సోనియా కృషి, అంకితభావం 2023 మేలో వచ్చిన ది కేరళ స్టోరీ విజయంతో ఫలించాయి. ఇండియాలో విడుదలైన రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.19.25 కోట్లు వసూలు చేసింది. ది కేరళ స్టోరీలో ఆసిఫా పాత్రను ఆమె పోషించిన తీరు గమనార్హం.[5]