సోఫియా హయత్ | |
---|---|
![]() 2012 లో 11వ ఇండియన్ టెలి అవార్ట్స్ కార్యక్రమంలో సోఫియా హయత్ | |
జననం | 1984/1985 (age 39–40)[1] |
జాతీయత | బ్రిటీష్ |
వృత్తి | నటి, రూపదర్శి, గాయని[1] |
సోఫియా హయత్ ఒక ఆంగ్ల నటి. రూపదర్శి, గాయని. ఈమె కొన్ని భారతీయ సినిమా, టెలివిజన్ కార్యక్రమాలలో నటించింది.
2013లో ఆర్మాన్ కోహ్లీ తనను బిగ్‌బాస్ షోలో కొట్టాడంటూ ఈవిడ ఆరోపించింది. [2]2014 లో దర్శకుడు అనిల్ గోయల్ చీప్‌గా బిహేవ్ చేస్తున్నాడంటూ ఆరోపించింది. ‘మూడేళ్ల కిందట భాయి కా మాల్ హై చిత్రంలో నటించేందుకు అనిల్ నాతో ఒప్పందం చేసుకున్నాడు. ఇంత వరకు సినిమా స్టార్ట్ అవ్వలేదు. తాజాగా మళ్లీ నా డేట్స్ అడిగితే కుదరదన్నా. దాంతో నన్ను వ్యభిచారివని దూషించాడు’ అంటూ వెల్లడించింది [3].
<ref>
ట్యాగు; YAHOO
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు