వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ముల్తాన్, పంజాబ్, పాకిస్తాన్ | 1987 ఏప్రిల్ 15|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 2 అం. (1.88 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్-బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్ మాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 92) | 2013 నవంబరు 8 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2021 జూలై 13 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 92 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 55) | 2013 ఆగస్టు 23 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2021 ఆగస్టు 3 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005, 2008, 2009 & 2012 | ముల్తాన్ టైగర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Water and Power Development Authority | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | లాహోర్ కలందర్స్ (స్క్వాడ్ నం. 92) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | పెషావర్ జాల్మి (స్క్వాడ్ నం. 92) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018, 2020–2022 | ముల్తాన్ సుల్తాన్స్ (స్క్వాడ్ నం. 12 (previously no. 92)) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | పెషావర్ జాల్మి (స్క్వాడ్ నం. 92) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019/20–2022 | Southern పంజాబ్ (స్క్వాడ్ నం. 92) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | ముజఫరాబాద్ టైగర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | Dambulla Giants (స్క్వాడ్ నం. 12) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Islamabad United | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPN Cricinfo, 2022 జూలై 26 |
సోహైబ్ మక్సూద్ (జననం 1987, ఏప్రిల్ 15) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు.[1]
హెయిర్ టీ20 కప్‌లో దేశీయ జట్టు ముల్తాన్ టైగర్స్, క్వాయిడ్-ఐ-అజం ట్రోఫీలో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ తరపున ఆడాడు. అతను యుఏఈతో జరిగిన 5 అనధికారిక వన్డే ఇంటర్నేషనల్స్‌లో పాకిస్తాన్ ఎ జట్టుకు నాయకత్వం వహించాడు.[2]
2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం ఫెడరల్ ఏరియాస్ జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[3][4] 2018-19 నేషనల్ టీ20 కప్‌లో ముల్తాన్ తరపున ఏడు మ్యాచ్‌లలో 207 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[5] 2019 మార్చిలో, 2019 పాకిస్తాన్ కప్ కోసం ఫెడరల్ ఏరియాస్ జట్టులో ఎంపికయ్యాడు.[6][7]
2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ టోర్నమెంట్‌కు దక్షిణ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో అతని సగటు 14 గా ఉంది.[8][9]
2013 నవంబరు 8న దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ తరపున వన్డే అరంగేట్రం చేసాడు, 54 బంతుల్లో 56 పరుగులు చేశాడు.[10] 1992 క్రికెట్ ప్రపంచ కప్‌లో గెలిచిన పాకిస్తాన్ జట్టుకు తన వ్యక్తిగత నివాళిగా సంఖ్య 92ను ఎంచుకున్నాడు.
2021 సెప్టెంబరులో, 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[11] 2021 నవంబరులో, 2021 లంక ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ళ డ్రాఫ్ట్‌ను అనుసరించి దంబుల్లా జెయింట్స్‌కు ఆడటానికి ఎంపికయ్యాడు.[12]