సౌత్ జోన్ క్రికెట్ జట్టు

భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు దులీప్ ట్రోఫి ఆడే 5 జట్లలో ఒకటి.

రంజీ ట్రోఫిలో ఆడే 6 క్రికెట్ జట్లు ఇందులో ఉన్నాయి. అవి : హైదరాబాద్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తముళనాడు.దులీప్ ట్రోఫిలో సౌత్ జోన్ మూడవ బలవంతమైన జట్టుగా రూపొందింది. నార్త్ జోన్ 17 సార్లు ట్రోఫిని గెల్చి ప్రథమ స్థానంలో ఉండగా, సౌత్ జోన్ 11 సార్లు గెలిచి మూడవ స్థానంలో ఉంది.

జట్టులోని ఆటగాళ్ళు

[మార్చు]
పేరు పుట్టినరోజు బ్యాటింగు శైలి బౌలింగు శైలి దేశీయ జట్టు క్రికెట్ రకం గమనికలు
Batsmen
మయాంక్ అగర్వాల్ (1991-02-16) 1991 ఫిబ్రవరి 16 (వయసు 33) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ కర్ణాటక ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ Vice-captain
హనుమ విహారి (1993-10-13) 1993 అక్టోబరు 13 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఆంధ్ర ఫస్ట్ క్లాస్ Captain
ఆర్ సమర్థ్ (1993-01-22) 1993 జనవరి 22 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ కర్ణాటక ఫస్ట్ క్లాస్
తిలక్ వర్మ (2002-11-08) 2002 నవంబరు 8 (వయసు 21) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ హైదరాబాదు ఫస్ట్ క్లాస్
సాయి సుదర్శన్ (2001-10-15) 2001 అక్టోబరు 15 (వయసు 23) ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ తమిళనాడు ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
సచిన్ బేబీ (1988-12-18) 1988 డిసెంబరు 18 (వయసు 35) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ కేరళ ఫస్ట్ క్లాస్
ప్రదోష్ రంజన్ పాల్ (2000-12-21) 2000 డిసెంబరు 21 (వయసు 23) ఎడమచేతి వాటం తమిళనాడు ఫస్ట్ క్లాస్
సుయాష్ ప్రభుదేసాయి (1997-12-06) 1997 డిసెంబరు 6 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం గోవా ఫస్ట్ క్లాస్
దేవదత్ పడిక్కల్ (2000-07-07) 2000 జూలై 7 (వయసు 24) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ కర్ణాటక లిస్ట్ ఎ
రోహన్ కున్నుమ్మల్ (1997-12-06) 1997 డిసెంబరు 6 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం కేరళ లిస్ట్ ఎ
రోహిత్ రాయుడు (1994-07-29) 1994 జూలై 29 (వయసు 30) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ హైదరాబాదు లిస్ట్ ఎ
ఆల్ రౌండర్
వాషింగ్టన్ సుందర్ (1999-10-05) 1999 అక్టోబరు 5 (వయసు 25) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ తమిళనాడు ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
వికెట్ కీపర్లు
రికీ భుయ్ (1996-09-29) 1996 సెప్టెంబరు 29 (వయసు 28) కుడిచేతి వాటం ఆంధ్ర ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
ఎన్ జగదీశన్ (1995-12-24) 1995 డిసెంబరు 24 (వయసు 28) కుడిచేతి వాటం తమిళనాడు ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
అరుణ్ కార్తీక్ (1986-02-15) 1986 ఫిబ్రవరి 15 (వయసు 38) కుడిచేతి వాటం పాండిచ్చేరి లిస్ట్ ఎ
స్పిన్ బౌలర్లు
సాయి కిషోర్ (1996-11-06) 1996 నవంబరు 6 (వయసు 27) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ తమిళనాడు ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
దర్శన్ మిసల్ (1992-09-11) 1992 సెప్టెంబరు 11 (వయసు 32) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ గోవా ఫస్ట్ క్లాస్
సిజోమన్ జోసెఫ్ (1997-09-28) 1997 సెప్టెంబరు 28 (వయసు 27) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ కేరళ లిస్ట్ ఎ
మోహిత్ రెడ్కర్ (2000-09-27) 2000 సెప్టెంబరు 27 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ గోవా లిస్ట్ ఎ
పేస్ బౌలర్లు
వి వైశాఖ్ (1997-01-31) 1997 జనవరి 31 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ కర్ణాటక ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
విద్వాత్ కావరప్ప (1999-02-25) 1999 ఫిబ్రవరి 25 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ కర్ణాటక ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
కేవీ శశికాంత్ (1995-07-17) 1995 జూలై 17 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ ఆంధ్ర ఫస్ట్ క్లాస్
వి కౌశిక్ (1992-09-19) 1992 సెప్టెంబరు 19 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ కర్ణాటక ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
అర్జున్ టెండూల్కర్ (1999-09-24) 1999 సెప్టెంబరు 24 (వయసు 25) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం ఫాస్ట్ గోవా లిస్ట్ ఎ

సౌత్ జోన్ తరఫున ఆడిన అంతర్జాతీయ ఆటగాళ్ళు

[మార్చు]


మూలాలు

[మార్చు]


దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు
సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్