స్టాలిన్ అందరివాడు | |
---|---|
![]() Theatrical release poster | |
దర్శకత్వం | రతిని శివ |
రచన | రతిని శివ |
నిర్మాత | డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి |
తారాగణం | జీవా రియా సుమన్ గాయత్రి కృష్ణ నవదీప్ వరుణ్ |
ఛాయాగ్రహణం | ప్రసన్న కుమార్ |
కూర్పు | లారెన్స్ కిషోర్ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థలు | వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్, నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 7 ఫిబ్రవరి 2020 |
సినిమా నిడివి | 124 నిముషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
స్టాలిన్ అందరివాడు 2020లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో ‘సీరు’ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘స్టాలిన్’ (అందరివాడు) పేరుతో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్, నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించగా, రతిన శివ దర్శకత్వం వహించాడు.[1] జీవా, రియా సుమన్, నవదీప్, గాయిత్రి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 7న విడుదలైంది.[2]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)