వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | స్టువర్ట్ జేమ్స్ మెకల్లమ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఎల్తామ్, న్యూజీలాండ్ | 1956 డిసెంబరు 6|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | అప్పుడప్పుడు వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1976/77–1990/91 | Otago | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2011 6 February |
స్టువర్ట్ జేమ్స్ మెకల్లమ్ (జననం 1956, డిసెంబరు 6) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]
స్టువర్ట్ జేమ్స్ మెకల్లమ్ 1956 డిసెంబరు 6న న్యూజీలాండ్ లోని ఎల్తామ్ లో జన్మించాడు.న్యూజీలాండ్ అంతర్జాతీయ ఆటగాళ్ళు బ్రెండన్, నాథన్ మెకల్లమ్‌లకు తండ్రి.[2]
తన కెరీర్ మొత్తంలో ఒటాగో తరపున ఆడాడు. అప్పుడప్పుడు వికెట్ కీపింగ్ తోపాటు ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.