స్నేహల్ దాబీ | |
---|---|
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1997-ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | హేరా ఫేరి, లవ్ కే లియే కుచ్ భీ కరేగా, వెల్కమ్ |
స్నేహల్ దాబీ (జననం 24 ఫిబ్రవరి 1977) భారతదేశానికి చెందిన నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత. ఆయన హిందీ భాషా సినిమాలు, మరాఠీ, గుజరాతీ కమర్షియల్ థియేటర్లలో నటించాడు.[1] [2] [3] [4]
సినిమా | సంవత్సరం | భాష | పాత్ర |
---|---|---|---|
బచ్చన్ పాండే | 2022 | హిందీ | జంబో[5] |
వెల్కమ్ టు ది జంగల్ | 2020 | హిందీ | |
వెల్కమ్ బ్యాక్ | 2015 | హిందీ | మజ్ను గూండా |
మిస్టర్ జో బి. కార్వాల్హో | 2014 | హిందీ | జనరల్ కోపా భలేరావు కబానా |
మేరీ పదోసన్ | 2009 | హిందీ | ప్రేమ్ ప్రమోటర్ |
లక్ | 2009 | హిందీ | జితేన్ |
ఇ.ఎం.ఐ | 2008 | హిందీ | సత్తార్ భాయ్ సిబ్బంది |
ఏ వెడ్నెస్డే! | 2008 | హిందీ | శంభు "ఎలక్ట్రిక్ బాబా" |
వెల్కమ్ | 2007 | హిందీ | మజ్ను గూండా |
ఏక్ చాలీస్ కి లాస్ట్ లోకల్ | 2007 | హిందీ | హబీబా |
దర్వాజా బంద్ రఖో | 2006 | హిందీ | గోగా |
ప్యారే మోహన్ | 2006 | హిందీ | చిన్నది |
దీవానే హుయే పాగల్ | 2005 | హిందీ | కుట్టి అన్నా |
డివోర్స్: నాట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ | 2005 | హిందీ | రాజు |
జేమ్స్ | 2005 | హిందీ | బబ్లూ |
దుర్గ | 2002 | హిందీ | |
ఎక్స్కుజ్ మీ | 2003 | హిందీ | సాహిబా |
అబ్ కే బరస్ | 2002 | హిందీ | |
లవ్ కే లియే కుచ్ భీ కరేగా | 2001 | హిందీ | ఆజ్ కపూర్ |
సూరి | 2001 | తెలుగు | |
హేరా ఫేరి | 2000 | హిందీ | |
మస్త్ | 1999 | హిందీ | ఆటోరిక్షా డ్రైవర్ |
సత్య | 1998 | హిందీ | చందర్ కృష్ణకాంత్ ఖోటే |
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link)