స్నేహాభిషేకం (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ముక్తా శ్రీనివాసన్ |
---|---|
తారాగణం | కమల్ హాసన్ శ్రీప్రియ ఎస్. వి. శేఖర్ |
సంగీతం | ఎం. ఎస్. విశ్వనాథన్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 18, 1983 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
స్నేహాభిషేకం 1983 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] రాఘవేంద్ర ఆర్ట్ మూవీస్ పతాకంపై కె.సత్యనారాయణ నిర్మించిన ఈసినిమాకు వి.శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[2]