Spanggur Gap | |
---|---|
ప్రదేశం | లడఖ్ (భారతదేశం) – టిబెట్ (చైనా) |
శ్రేణి | పాంగోంగ్ శ్రేణి – కైలాస్ శ్రేణి |
Coordinates | 33°34′23″N 78°46′48″E / 33.573°N 78.78°E |
స్పంగూర్ గ్యాప్ అనేది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి, చైనాలోని టిబెట్ ప్రాంతంలోని న్గారి ప్రిఫెక్చరు లోని రుటోగ్_కౌంటీకీ మధ్య, వాస్తవ నియంత్రణ రేఖపై ఉన్న కనుమ దారి. ఇది పాంగోంగ్ సరస్సుకి దక్షిణాన ఉన్న పర్వతాలలో ఏర్పడిన గ్యాప్. ఈ గ్యాప్‌కు తూర్పున స్పంగూర్ సరస్సు ఉంది.
భారతీయ వర్గాల ప్రకారం, 1962 యుద్ధంలో స్పంగూర్ గ్యాప్‌పై భారతదేశం నియంత్రణ సాధించింది. అక్కడ భారతీయ పోస్ట్‌లు ఉండేవి గానీ,[1][2] యుద్ధ సమయంలో దీనిని చైనా సైన్యం స్వాధీనం చేసుకుంది. సమీపంలోని చుషుల్ గ్రామ రక్షణను బలోపేతం చేయడానికి భారత సైన్యం ఇక్కడి నుండి వెనక్కి తగ్గింది. భారతదేశం పోస్ట్‌ను పునరుద్ధరించి, కనుమను స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది.[3][4]
Holding on to Spanggur Gap and Maggar Hill was now considered futile and the posts were asked to withdraw.