స్రవంతి నాయుడు

స్రవంతి నాయుడు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
స్రవంతి నాయుడు
పుట్టిన తేదీ (1986-08-23) 1986 ఆగస్టు 23 (వయసు 38)
సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 66)2005 నవంబరు 21 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2005 నవంబరు 21 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 79)2005 డిసెంబరు 9 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2009 మార్చి 17 - ఇంగ్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 47)2014 మార్చి 9 - బంగ్లాదేశ్ తో
చివరి T20I2014 ఏప్రిల్ 2 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల టెస్ట్ క్రికెట్ అంతర్జాతీయ మహిళా వన్డే అంతర్జాతీయ మహిళా టీ20 క్రికెట్
మ్యాచ్‌లు 1 4 6
చేసిన పరుగులు 9 2 11
బ్యాటింగు సగటు 9 1 11.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 9 2 11
వేసిన బంతులు 100 66 109
వికెట్లు 2 1 9
బౌలింగు సగటు 31 67 8.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/30 1/14 4/9
క్యాచ్‌లు/స్టంపింగులు 0/0 0/0 2/0
మూలం: Cricinfo, 2018 ఫిబ్రవరి 18

స్రవంతి నాయుడు, తెలంగాణకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. భారతదేశం తరపున ఒక టెస్ట్, నాలుగు అంతర్జాతీయ వన్డేలు ఆడింది.[1][2]

జననం

[మార్చు]

స్రవంతి 1986, ఆగస్టు 23న తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో జన్మించింది.

క్రీడారంగం

[మార్చు]

అంతర్జాతీయ మహిళా టీ20 వరల్డ్ కప్ లో అరంగేట్రం (4/9) [3][4][5] చేసి, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను కనబరచింది.

2014 నాటికి స్రవంతి ఒక టెస్టు, నాలుగు అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడింది. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు ట్వంటీ20 మ్యాచ్ లు, మహిళల వరల్డ్ ట్వంటీ20 మ్యాచ్ లలో భారత మహిళల జట్టు తరపున పాల్గొన్నది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Sravanthi Naidu". Cricinfo. Retrieved 2022-01-29.
  2. "Player Profile: Sravanthi Naidu". CricketArchive. Retrieved 2022-01-29.
  3. "Records | Women's Twenty20 Internationals | Bowling records | Best figures in a innings on debut | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2022-01-29.
  4. "1st T20I: Bangladesh Women v India Women at Cox's Bazar, Mar 9, 2014 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2022-01-29.
  5. "Raj, Naidu set up India win". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-01-29.
  6. "ఇండియా recall Latika Kumari, Sravanthi Naidu for Women's WT20". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-01-29.