స్వామి

స్వామి
దర్శకత్వంవి.ఆర్. ప్రతాప్
రచనపోసాని కృష్ణ మురళి (కథ, మాటలు)
నిర్మాతఆర్.కె. భగవాన్, తేజ
తారాగణంహరికృష్ణ, మీనా, రాజీవ్ కనకాల, ఆమని, ఉమాశంకరి, తనికెళ్ళ భరణి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, చలపతి రావు, ఆశా సైని
ఛాయాగ్రహణంమధు ఎ నాయడు
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
నిర్మాణ
సంస్థ
కృష్ణతేజ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
జూలై 16, 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

స్వామి 2004, జూలై 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి.ఆర్. ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరికృష్ణ, మీనా, రాజీవ్ కనకాల, ఆమని, ఉమాశంకరి, తనికెళ్ళ భరణి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, చలపతి రావు, ఆశా సైని ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "స్వామి". telugu.filmibeat.com. Archived from the original on 30 అక్టోబర్ 2020. Retrieved 15 May 2018. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Swamy". www.idlebrain.com. Retrieved 15 May 2018.

బయటి లంకెలు

[మార్చు]