హటకాంబరి రాగం కర్ణాటక సంగీతంలోని 18 వ మేళకర్త రాగము.[1]
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, షట్చ్రుతి ధైవతము, కాకలి నిషాధము). ఇది 54 వ మేళకర్త రాగమైన విశ్వంబరి కి శుద్ధ మధ్యమ సమానము.
ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |