హన్స్‌రాజ్ అహిర్ | |||
![]()
| |||
హోంశాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 5 జులై 2016 – 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి | ||
తరువాత | జి.కిషన్ రెడ్డి నిత్యానంద రాయ్ | ||
రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | నిహాల్ చంద్ | ||
తరువాత | మన్‌సుఖ్ మాండవీయ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2004 – 2019 | |||
ముందు | నరేష్ కుమార్ చున్నాలాల్ పుగ్లియా | ||
తరువాత | సురేష్ నారాయణ్ ధనోర్కార్ | ||
నియోజకవర్గం | చంద్రాపూర్ | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | శాంతారాం పోదుకే | ||
తరువాత | రేష్ కుమార్ చున్నాలాల్ పుగ్లియా | ||
నియోజకవర్గం | చంద్రాపూర్ | ||
మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)
| |||
పదవీ కాలం 1994 – 1996 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యేగా కోటా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాందేడ్, మహారాష్ట్ర, భారతదేశం | 11 నవంబరు 1954||
జీవిత భాగస్వామి | లత అహిర్ (1990) | ||
సంతానం | రఘువీర్, శ్యామల, సంజీవని అహిర్ | ||
నివాసం | చంద్రపూర్ |
హన్స్‌రాజ్ గంగారాం అహిర్ (జననం 11 నవంబర్ 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2014లో మహారాష్ట్రలోని చంద్రాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ, & రసాయనాలు, ఎరువుల సహాయ మంత్రిగా పని చేశాడు.[2]