స్థాపన లేదా సృజన తేదీ | 1953 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | హిమాచల్ ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 31°42′0″N 76°30′0″E |
హమీర్పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి 17 అసెంబ్లీ స్థానాలు వస్తాయి.[1][2]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
10 | డెహ్రా | జనరల్ | కాంగ్రా |
11 | జస్వాన్-ప్రాగ్‌పూర్ | ||
32 | ధరంపూర్ | మండి | |
36 | భోరంజ్ | ఎస్సీ | హమీర్పూర్ |
37 | సుజన్పూర్ | జనరల్ | |
38 | హమీర్పూర్ | ||
39 | బార్సర్ | ||
40 | నదౌన్ | ||
41 | చింతపూర్ణి | ఎస్సీ | ఉనా |
42 | గాగ్రెట్ | జనరల్ | |
43 | హరోలి | ||
44 | ఉనా | ||
45 | కుట్లేహర్ | ||
46 | ఝండుటా | ఎస్సీ | బిలాస్పూర్ |
47 | ఘుమర్విన్ | జనరల్ | |
48 | బిలాస్పూర్ | ||
49 | శ్రీ నైనా దేవిజీ |
సంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1952 | ఆనంద్ చాంద్ | స్వతంత్ర | |
1967 | ప్రేమ్ చాంద్ వర్మ | కాంగ్రెస్ | |
1971 | నరైన్ చాంద్ | ||
1977 | ఠాకూర్ రంజిత్ సింగ్ [3] | భారతీయ లోక్ దళ్ | |
1980 | నరైన్ చాంద్ | కాంగ్రెస్ | |
1984 | కాంగ్రెస్ | ||
1989 | ప్రేమ్‌కుమార్ ధుమాల్ | బీజేపీ | |
1991 | |||
1996 | విక్రమ్ సింగ్ | కాంగ్రెస్ | |
1998 | సురేష్ చందేల్ | బీజేపీ | |
1999[4] | |||
2004[5] | |||
2007 | ప్రేమ్‌కుమార్ ధుమాల్ | ||
2008 | అనురాగ్ సింగ్ | ||
2009 | |||
2014 | |||
2019[6] |