ఎయిర్ మార్షల్ హెచ్ సి దివాన్ పీవీఎస్ఎం | |
---|---|
జననం | 20 సెప్టెంబర్ 1921 |
మరణం | 22 ఆగష్టు 2017 |
రాజభక్తి | మూస:Country data బ్రిటిష్ ఇండియా (1942–1947) మూస:Country data ఇండియా (from 1947) |
సేవలు/శాఖ | మూస:ఎయిర్ ఫోర్స్ మూస:Country data ఇండియా |
పోరాటాలు / యుద్ధాలు | బర్మా క్యాంపెయిన్ |
ఎయిర్ మార్షల్ హరి చంద్ దేవన్, పివిఎస్ఎమ్ (20 సెప్టెంబర్ 1921 - 22 ఆగస్టు 2017) భారత వైమానిక దళ అధికారి. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో తూర్పు వైమానిక దళ అధిపతిగా చేసిన సేవలకు గాను 1972లో పద్మభూషణ్ పురస్కారం లభించింది.[1]
హరి చంద్ దేవన్ 1921 సెప్టెంబర్ 20న జన్మించారు. 1940లో యూకేకు వెళ్లిన 24 మంది భారతీయ పైలట్లలో ఆయన ఒకరు. 1969లో పరమ విశిష్ట సేవా పతకం అందుకున్నారు. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో తూర్పు వైమానిక దళానికి అధిపతిగా వ్యవహరించారు.[2] [3] [4] [5]
దేవన్ ఆగస్టు 2017లో 95 సంవత్సరాల వయసులో మరణించాడు.