Harikambhoji scale with Shadjam at C
హరికాంభోజి రాగము కర్ణాటక సంగీతంలో 28వ మేళకర్త రాగము .[ 1]
(S R2 G3 M1 P D2 N2 S)
అవరోహణ : సని ధ ప మగా రి స
(S N2 D2 P M1 G3 R2 S)
ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కైశికి నిషాధము . ఇది 64 వ మేళకర్త రాగమైన వాచస్పతికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.
రామా నను బ్రోవరా, ఎంతరా నీతన, దినమణి వంశ - త్యాగరాజు కృతులు.
హరికాంభోజిలో చాలా జన్య రాగాలు ఉన్నాయి. వీనిలో కాంభోజి అత్యంత ప్రసిద్ధిచెందినది. ఇతర రాగాలు, మోహన, అంధోళిక, బహుదారి, ఖమాచ్, కేదారగౌళ, నటకురింజి, నవరస కన్నడ, శహన, శృతి, యదుకుల కాంభోజి.
ఉదాహరణలు
ఇక్ష్వాకు కుల తిలక యికనైన పలుకవె రామచంద్రా - రామదాసు కీర్తన.
ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైన - రామదాసు కీర్తన.
ఎక్కడి కర్మములడ్డుపడెనో ఏమి సేయుదునో - రామదాసు కీర్తన.
కట కట నీదు సంకల్ప మెట్టిదో గాని - రామదాసు కీర్తన.
రక్షించు రక్షించు రక్షించు రక్షించు - రామదాసు కీర్తన.
ఉదాహరణలు
అది కాదు భజన మనసా - త్యాగరాజు కీర్తన
రామునివారమైనాము - రామదాసు కీర్తన.
పాహిమాం శ్రీరామయంటే పలుకవైతివి - రామదాసు కీర్తన.
ఉదాహరణలు
ఉదాహరణలు
రామహో సీతా రామహో - రామదాసు కీర్తన.
బిడియమేల నిక మోక్షమిచ్చి - రామదాసు కీర్తన.
ఉదాహరణలు
మరువకను నీ దివ్యనామ - రామదాసు కీర్తన.
ఉదాహరణ
రామ నీ దయ రాదుగా పతిత పావన - రామదాసు కీర్తన.
↑ Ragas in Carnatic music , డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
శుద్ధ మధ్యమ రాగాలు
ఇందు చక్ర
నేత్ర చక్ర
అగ్ని చక్ర
వేద చక్ర
బాణ చక్ర
ఋతు చక్ర
ప్రతి మధ్యమ రాగాలు
ఋషి చక్ర
వసు చక్ర
బ్రహ్మ చక్ర
దిశి చక్ర
రుద్ర చక్ర
ఆదిత్య చక్ర