హరిభౌ కిసన్‌రావ్ బగాడే | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 27 జూలై 2024 | |||
ముందు | కల్రాజ్ మిశ్రా | ||
---|---|---|---|
పదవీ కాలం 12 నవంబర్ 2014 – 25 నవంబర్ 2019 | |||
డిప్యూటీ | విజయరావు భాస్కరరావు ఆటి | ||
ముందు | దిలీప్ వాల్సే-పాటిల్ | ||
తరువాత | నానా పటోల్ | ||
ఆహార & పౌర సరఫరాల మంత్రి
| |||
పదవీ కాలం 1997 – 1999 | |||
హార్టికల్చర్ & ఉపాధి హామీ మంత్రి
| |||
పదవీ కాలం 1995 – 1997 | |||
మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2014 – July 2024 | |||
ముందు | కళ్యాణ్ కాలే | ||
తరువాత | ఖాళీగా | ||
నియోజకవర్గం | ఫూలంబ్రి | ||
పదవీ కాలం 1985 – 2004 | |||
ముందు | కేశవరావు ఔతాడే | ||
తరువాత | కళ్యాణ్ కాలే | ||
నియోజకవర్గం | ఔరంగాబాద్ తూర్పు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఫులంబ్రి, ఔరంగాబాద్ జిల్లా | 1945 ఆగస్టు 17||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | రాజ్ భవన్, జైపూర్, రాజస్థాన్, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
హరిభౌ కిసన్‌రావ్ బగాడే (జననం 17 ఆగస్టు 1945) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతనిని 2024 జులై 27న రాజస్థాన్ గవర్నర్‌గా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించింది.[1][2] మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014లో మహారాష్ట్ర శాసనసభ స్పీకరుగా పనిచేసాడు.[3] అతను భారతీయ జనతా పార్టీ నాయకుడు.
చిన్ననాటి నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త, సభ్యుడు అయిన హరిభౌ బాగ్డే, మరాఠ్వాడా ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఉనికిని పెంచడంలో కీలకపాత్ర పోషించాడు. రాజకీయ వర్గాల్లో "నానా"గా ప్రసిద్ధి చెందాడు. 1980 భారతీయ జనసంఘ్‌లో ఉన్నారు.
అతను 1985లో ఔరంగాబాద్ తూర్పు స్థానం నుండి మొదటిసారిగా మహారాష్ట్ర విధానసభకు ఎన్నికయ్యాడు. [4] అతను 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన కళ్యాణ్ కాలేపై ఫులంబ్రి నియోజకవర్గం నుండి గెలుపొందాడు,[5] andఅదే నియోజకవర్గం నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాడు. 2014లో మహారాష్ట్రలో బీజేపీ తన మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అతను మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా నియమితులయ్యారు. అతను మహారాష్ట్ర ప్రభుత్వంలో మాజీ క్యాబినెట్ మంత్రి, అతను మహారాష్ట్ర రాష్ట్ర బిజెపి పార్టీ గ్రామీణ ప్రాంత నాయకుడుగా చూడబడ్డాడు.
2024 జులై 27 న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్ గవర్నర్‌గా హరిభౌ బగాడేను నియమించారు.[6]
హరిభౌ కిసన్‌రావ్ బగాడే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని చిట్టెపింపల్‌గావ్‌లో 1945 ఆగస్టు 17న జన్మించాడు.