హరీశ్ ఉత్తమన్ | |
---|---|
![]() | |
జననం | కోయంబత్తూరు, తమిళనాడు, భారతదేశం | 5 ఏప్రిల్ 1982
జాతీయత | ![]() |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2010 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
అమృత కల్యాణ్‌పుర్
(m. 2018; విడాకులు 2019)చిన్ను కురువిల్ల (m. invalid year) |
హరీశ్ ఉత్తమన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2008లో తమిళ సినిమా తా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించాడు. హరీశ్ తెలుగులో ‘గౌరవం’, ‘పవర్’, ‘శ్రీమంతుడు’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘జై లవకుశ’, ‘అశ్వద్ధామ’ ‘వి’ 'నాంది' చిత్రాలలో ప్రతినాయకుడిగా (విలన్) నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1]
హరీశ్ ఉత్తమన్ 2018లో మేకప్ ఆర్టిస్ట్ అమృత కల్యాణ్‌పుర్‌ను వివాహమాడాడు, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో 2019లో విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఆయన మలయాళ నటి చిన్ను కురువిల్లను 2022 జనవరి 20న రెండో వివాహం చేసుకున్నాడు.[2][3][4]
సంవత్సరం | సినిమా | పాత్ర పేరు | భాషా | ఇతర |
---|---|---|---|---|
2010 | తా | సిరియా | తమిళ్ | శ్రీహరి నార్వే తమిళ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు -ఉత్తమ నూతన నటుడు |
2013 | గౌరవం | శరవణన్ / జగపతి |
తమిళ్ తెలుగు |
|
ముంబై పోలీస్ | రాయ్ | మలయాళం | ||
పాండియనాడు | భరణి | తమిళ్ | ||
2014 | మెలగామన్ | గురు | తమిళ్ | |
పవర్ | కిషోర్ వర్ధన్ / చోటు | తెలుగు | [5] | |
పిసాసు | కోపిష్టి భర్త పాత్ర | తమిళ్ | ||
2015 | యాగవరయినుమ్ నా కాకా | గుణ | తమిళ్ | |
జిల్ | ఏసీపీ. పరశురామ్ | తెలుగు | ||
పండగ చేస్కో | శివ రెడ్డి సోదరుడు | తెలుగు | ||
శ్రీమంతుడు | రాధా | తెలుగు | [6] | |
తాని ఒరువన్ | సూరజ్, ఐ.పి.ఎస్ | తమిళ్ | ||
పాయుమ్ పులి | ఆల్బర్ట్ | తమిళ్ | ||
2016 | ఎక్స్‌ప్రెస్ రాజా | కేశవ్ రెడ్డి | తెలుగు | |
కృష్ణ గాడి వీర ప్రేమ గాథ | సన్నీ | తెలుగు | ||
విల్ అంబు | శివ | తమిళ్ | ||
మలుపు | గుణ | తెలుగు | ||
తొడరి | నందకుమార్ | తమిళ్ | ||
రెక్క | డేవిడ్ | తమిళ్ | ||
మావీరన్ కిట్టు | సెల్వరాజ్ | తమిళ్ | ||
2017 | భైరవా | ప్రభ | తమిళ్ | |
డోరా | పోలీస్ ఆఫీసర్ | తమిళ్ | ||
మిస్టర్ | మీరా సోదరుడు | తెలుగు | ||
దువ్వాడ జగన్నాథం | సుల్తాన్ బాషా | తెలుగు | ||
జై లవకుశ | జై అనుచరుడు | తెలుగు | ||
రుబాయి | మణిశర్మ | తమిళ్ | ||
నెంజిల్ తునివిరుందల్ | దురై పండి | తమిళ్ | ||
కేర్ ఆఫ్ సూర్య | సాంబశివుడు | తెలుగు | ||
మాయణాది | హరీశ్ | మలయాళం | ||
2018 | కవచం | శరత్ చంద్ర, ఐ.పి.ఎస్ | తెలుగు | |
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా | పి.సి సోదరుడు | తెలుగు | ||
2019 | వినయ విధేయ రామ | బల్లెం బలరాం | తెలుగు | |
కొదతి సమక్షం బాలన్ వకీల్ | రోనాల్డ్ | మలయాళం | ||
న్టపే తుణై | షణ్ముగం | తమిళ్ | ||
రుస్తుం | అర్జున్ ప్రసాద్ | కన్నడ | కన్నడలో తొలి సినిమా | |
కల్కి | కుమార్ | మలయాళం | ||
కైతి | అదైకాలం | తమిళ్ | ||
2020 | అశ్వథ్థామ | కిషోర్ | తెలుగు | |
వి | రంజిత్ | తెలుగు | ||
2021 | ఈశ్వరన్ | ఎసై సబారినాథన్ | తమిళ్ | |
నాంది | కిషోర్ | తెలుగు | ||
అశ్వమిత్ర | అరుణ్ | తమిళ్ | ||
పుష్ప | తెలుగు | |||
తీర్పుగాళ్ విరకాపాడుం | తమిళ్ | |||
2022 | వీరపాండ్యపురం | మధుర | తమిళం | |
భీష్మ పర్వం | మార్టిన్ | మలయాళం | ||
కుట్రం కుట్రమే | SI M. నాత్రాయణ్ | తమిళం | ||
విక్రమ్ | అడైకాలం | తమిళం | ||
శవం | ACP విశాల్ | తమిళం | ||
కెప్టెన్ | కార్తీ దేవన్ | తమిళం | ||
ఇని ఉత్తరం | ఎస్పీ ఎలవరసన్ | మలయాళం | ||
2023 | అగిలాన్ | నల్లపెరుమాళ్ | తమిళం | |
బి 32 ముతల్ 44 వారే | వివేక్ | మలయాళం | ||
శాకుంతలం | అసుర విక్రోధనేమి | తెలుగు | ||
నూడుల్స్ | శరవణన్ | తమిళం | ||
2024 | బయమారియా బ్రమ్మై | తమిళం | ||
అజయంతే రండమ్ మోషనం | సుదేవ్ వర్మ / సుదేవన్ | మలయాళం | ||
కడైసి ఉలగా పోర్ | ప్రభ్జోత్ సింగ్ | తమిళం | ||
కంగువా | అతంగ్‌కాలీ ఉధిరన్ | తమిళం | ||
2025 | రామం రాఘవం | దేవా | తెలుగు | |
ఓజీ † | OG సహాయకుడు | తెలుగు |
సంవత్సరం | వెబ్ సిరీస్ పేరు | పాత్ర | భాషా | ఓటిటి | ఇతర |
---|---|---|---|---|---|
2020 | టాప్ లెస్ | టాప్ | తమిళ్ | జీ 5 | [7] |
2008-2009 కోలంగళ్ 1329 ఎపిసోడ్ నుండి - మధుబాలకృష్ణన్ "మధు" - సంగీతకారుడు (మేనకా ప్రేమికుడు) - తమిళ్
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)