హర్షవర్ధన్ రామేశ్వర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. ఆయన 2017లో అర్జున్ రెడ్డి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[1]
సంవత్సరం | సినిమా | భాష | గమనికలు |
---|---|---|---|
2017 | అర్జున్ రెడ్డి | తెలుగు | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ |
2018 | విజేత | ||
సాక్ష్యం | |||
2019 | కబీర్ సింగ్ | హిందీ | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అర్జున్ రెడ్డి
రీమేక్ |
ఆదిత్య వర్మ | తమిళం | అర్జున్ రెడ్డికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్
రీమేక్ | |
జార్జి రెడ్డి | తెలుగు | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ | |
2020 | ప్రెజర్ కుక్కర్ | 2 పాటలు[2] | |
కన్నుమ్ కన్నుమ్ కొల్లయ్యడితాల్ | తమిళం | 4 పాటలు
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తెలుగులో కనులు కనులను దోచాయంటే | |
రాజు గారి కిడ్నాప్ | తెలుగు | ||
2021 | 3:33 | తమిళం | |
2022 | ఇన్నోసెన్స్ సీజన్ | తెలుగు | |
జోతి | తమిళం | ||
అర్థం | తెలుగు | ||
అల్లూరి | తెలుగు | ||
టాప్ గేర్ | |||
2023 | రావణాసుర | ||
యానిమల్ | హిందీ | 2 పాటలు[3]
ఉత్తమ నేపథ్య సంగీతానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు[4] | |
డెవిల్: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ | తెలుగు | [5][6] | |
2024 | శ్రీ రంగ నీతులు | తెలుగు | [7] |
రాజు యాదవ్ | |||
TBA | నా నా | తమిళం | |
TBA | స్పిరిట్ | [8] |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)