హాయ్ నాన్న

హాయ్ నాన్న
దర్శకత్వంశౌర్యువ్
రచనశౌర్యువ్
పాటలు
నిర్మాతమోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
తారాగణం
ఛాయాగ్రహణంసాను జాన్ వర్గీస్
కూర్పుప్రవీణ్ ఆంథోనీ
సంగీతంహేశం అబ్దుల్ వహాబ్
నిర్మాణ
సంస్థ
వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీs
7 డిసెంబరు 2023 (2023-12-07)(థియేటర్)
4 జనవరి 2024 (2024-01-04)( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

హాయ్ నాన్న 2023లో విడుదలైన తెలుగు సినిమా. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 15న విడుదల చేసి సినిమాను డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై[1], 2024 జనవరి 4 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."సమయమా[4]"అనంత శ్రీరామ్అనురాగ్ కులకర్ణి & సితార కృష్ణకుమార్3:24
2."గాజు బొమ్మ"అనంత శ్రీరామ్హేశం అబ్దుల్ వహాబ్4:26
3."ప్రాణం అల్లాడి పొద అమ్మాడి[5]"కృష్ణకాంత్కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్3:39
4."ఒడియమ్మ"అనంత శ్రీరామ్ధృవ్ విక్రమ్, శ్రుతి హాసన్, చిన్మయి శ్రీపాద3:15
5."ఇదే ఇదే"కృష్ణకాంత్హేశం అబ్దుల్ వహాబ్3:30
6."చేదు నిజం"కృష్ణకాంత్గీతా మాధురి , వినీత్ శ్రీనివాసన్4:17
7."అసలేలా"అనంత శ్రీరామ్శక్తిశ్రీ గోపాలన్, అనురాగ్ కులకర్ణి1:06
8."అడిగా"కృష్ణకాంత్కార్తీక్3:31
9."నీదే నీదే"అనంత శ్రీరామ్అవని ​​మల్హర్3:16
10."ఎన్నో ఎన్నో"అనంత శ్రీరామ్భావన ఇస్వీ1:06
మొత్తం నిడివి:31:33

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి
  • దర్శకత్వం: శౌర్యువ్
  • రచన సహకారం: నాగేంద్ర కాశి[6][7]
  • సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్ ISC
  • సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
  • ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
  • ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఈవీవీ సతీష్
  • కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (31 January 2023). "కొత్తవాళ్లతో తగ్గేదే లే!". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.
  2. Andhrajyothy (27 December 2023). "ఓటీటీలోకి నాని లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్.. ఎప్ప‌టినుంచంటే!". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
  3. Zee News Telugu (1 August 2023). "నాని 'హాయ్‌ నాన్న' నుంచి మృణాల్ ఫస్ట్ లుక్ అదిరింది..!". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
  4. TV9 Telugu (16 September 2023). "హాయ్ నాన్న నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటోన్న 'సమయమా' సాంగ్." Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Namasthe Telangana (4 November 2023). "'ప్రాణం అల్లాడి పొద అమ్మాడి'.. 'హాయ్‌ నాన్న' నుంచి రొమాంటిక్‌ సాంగ్‌". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  6. Eenadu (11 December 2023). "మట్టి కథలంటే ఇష్టం". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
  7. Andhrajyothy (13 December 2023). "సాహిత్య మూలాలే సినిమాల్లో నిలబెట్టాయి". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.

బయటి లింకులు

[మార్చు]