హుమయూన్ ఆజాద్ | |
---|---|
Native name | হুমায়ুন আজাদ |
Born | హుమయూన్ కబీరా 1947 ఏప్రిల్ 28 రార్హికల్, మున్షీగంజ్, బెంగాల్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా |
Died | 12 ఆగస్టు 2004 మునిచ్, జర్మనీ | (aged 57)
Resting place | రార్హీఖల్, మున్షీగంజ్, బంగ్లాదేశ్ |
Occupation | రచయిత, కవి, పండితుడు, భాషావేత్త, విమర్శకుడు, కాలమిస్టు. |
Language | బెంగాలీ, ఆంగ్లం |
Nationality | బంగ్లాదేశీ |
Education | పి.హెచ్.డి (linguistics) |
Alma mater | ఢాకా విశ్వవిద్యాలయం ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం |
Genre | Anti-establishment, social liberalism |
Notable works | Shob Kichu Venge Pore Shuvobroto O Tar Shomporkito Shushomachar Naree |
Notable awards | Bangla Academy Literary Award Ekushey Padak |
Spouse |
Latifa Kohinoor (m. 1975) |
హుమయూన్ అజాద్ (English: // ( listen); 28 ఏప్రిల్ 1947 - 12 ఆగస్టు 2004) బంగ్లాదేశ్ రచయిత, కవి, పండితుడు, భాషావేత్త. అతను 70కి పైగా రచనలు చేసాడు. మతపరమైన ఫండమెంటలిజం కు వ్యతిరేకంగా ఉన్న అతని రచనలు సానుకూల, ప్రతికూల సమీక్షలను పొందాయి. అతను ముస్లిం తీవ్రవాదులు చంపబడ్డాడు.[1][2][3][4][5][1][6][7]
అతను బంగ్లా అకాడమీ లిటరరీ పురస్కారాన్ని 1986లో పొందాడు. 2012లో అతను బంగ్లాదేశ్ ప్రభుత్వంచే "ఎకుషే పడక్" పురస్కారాన్ని పొందాడు. [8]
అతను 1947 ఏప్రిల్ 28న బిక్రంపూర్,మున్షీగంజ్ కు చెందిన రార్హీ గ్రామంలో జన్మించాడు. [9] ఇదే గ్రామంలో ప్రముఖ శాస్త్రవేత్త జగదీశ్ చంద్ర బోస్ కూడా జన్మించాడు.[10]
అతని బాల్యనామం హుమయూన్ కబీరా. అతను 1988 సెప్టెంబరు 28 న నారాయణగంజ్ మెజిస్ట్రేటు నుండి "హుమయూన్ ఆజాద్" పేరును స్వీకరించాడు. [9] అతను 1962లో జగదీష్ చంద్రబోస్ ఇనిస్టిట్యూట్ లో సెకండరీ పరీక్షను ఉత్తీర్ణుడైనాడు. తరువాత ఉన్నత విద్యను ఢాకా కళాశాలలో 1964లో చేసాడు. అతను బెంగాలీ భాష లో బి.ఎ, ఎం.ఎ డిగ్రీలను పొందాడు. 1968లో ఢాకా విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో ఎం.ఎ చేసాడు. అతను 1976లో ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేసాడు. [9][10]
అతను 1989లో చట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. అతను 1970 ఫిబ్రవరి 11 న చట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో, 1972లో జహంగీర్ నగర్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేరాడు. అతను 1978 నవంబరు 1న ఢాకా విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసరుగా నియమింపబడ్డాడు. 1986లో పదోన్నతి పొంది ప్రొఫెసర్ అయ్యాడు. [9]
<ref>
ట్యాగు; truncated
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు