హృదయం | |
---|---|
దర్శకత్వం | వినీత్ శ్రీనివాసన్ |
రచన | వినీత్ శ్రీనివాసన్ |
నిర్మాత | విశాఖ్ సుబ్రమణియం |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విశ్వజిత్ ఒడుక్కుతిల్ |
కూర్పు | రంజన్ అబ్రహం |
సంగీతం | హేశం అబ్దుల్ వహాబ్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | మేరిలాండ్ సినిమాస్ |
విడుదల తేదీ | 21 జనవరి 2022(India) |
సినిమా నిడివి | 172 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
బడ్జెట్ | ₹8కోట్లు[2] |
బాక్సాఫీసు | ₹65 కోట్లు[3] |
హృదయం 2022లో విడుదలైన మలయాళం సినిమా. మేరిలాండ్ సినిమాస్, బిగ్ బ్యాంగ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై విశాఖ్ సుబ్రమణియం నిర్మించిన ఈ సినిమాకు వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణీ ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 21న విడుదలైంది. మలయాళంలో విజయవంతమైన ఈ సినిమా రీమేక్ రైట్స్ ను కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ బిగ్ హౌస్ ధర్మా ప్రొడక్షన్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమాకు సంబంధించి తెలుగు, హిందీ, తమిళ్ రీమేక్ హక్కులు దక్కించుకున్నారు.[4]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)