హే జూడ్ | |
---|---|
దర్శకత్వం | శ్యామప్రసాద్ |
రచన | , దీనిని నిర్మల్ సహదేవ్ జార్జ్ కనాట్ |
నిర్మాత | అనిల్ అంబలక్కర |
తారాగణం | నివిన్ పౌలీ త్రిష |
ఛాయాగ్రహణం | గిరీష్ గంగాధరన్ |
కూర్పు | కార్తీక్ జోగేష్ |
సంగీతం | రాహుల్ రాజ్ ఔసేప్పాచన్ ఎం. జయచంద్రన్ గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | అంబలక్కర గ్లోబల్ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | ఈ 4 ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీs | 2 ఫిబ్రవరి 2018(థియేటర్) 5 ఫిబ్రవరి 2021 ( ఓటీటీలో[1] ) |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
హే జూడ్ 2018లో మలయాళంలో విడుదలైన రొమాంటిక్ కామెడీ సినిమా. అంబలక్కర గ్లోబల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అనిల్ అంబలక్కర నిర్మించిన ఈ సినిమాకు శ్యామప్రసాద్ దర్శకత్వం వహించాడు.[2] నివిన్ పౌలీ, త్రిష, సిద్ధిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2 ఫిబ్రవరి 2018న విడుదలైంది. త్రిష ఈ సినిమా ద్వారా మలయాళ సినీరంగంలోకి అరంగేట్రం చేసింది.[3][4]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)