హైదరాబాదులోని దర్గాల జాబితా

దర్గాహ్ అనే పదానికి మూలం పర్షియన్ భాషా పదం 'దర్గాహ్', అర్థం 'గృహం' లేదా 'నివాసం' లేదా 'గృహద్వారం'. సాధారణంగా తవస్సుల్ (తసవ్వుఫ్ సిద్ధాంతం) ప్రకారం, సమాధులలో నిదురించేవారి (ఔలియాల) ఆశీస్సులు పొందడం కోసం, వారి సమాధుల వద్ద జియారత్ చేయడం ఓ ఆనవాయితీ. ఈ దర్గాహ్ లు భారతదేశంలోనే గాక ప్రపంచంలోని పెక్కు ముస్లిం దేశాలలోనూ, ముస్లింలు గల ఇతరదేశాలలోనూ కానవస్తాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అనేక ప్రాంతాలలో దర్గాలు ఉన్నాయి.

జాబితా

[మార్చు]

హైదరాబాదులోని ప్రముఖ దర్గాల పేర్లు కింద ఇవ్వబడ్డాయి.[1]

  1. హజ్రత్ సయ్యద్ షా మూస ఖాద్రి దర్గా
  2. యూసుఫెయిన్ షరీఫ్
  3. హజ్రత్ ఖాజా మహమ్మద్ సిద్ధిఖ్ మహబుబ్ అల్లా
  4. సయ్యద్ షా జమాలిద్దిన్ ఖాద్రి హసన్ అల్ హుస్సైని
  5. హజ్రత్ షా ఖామోష్
  6. హజ్రత్ సయ్యద్ సాదత్ బని హషిం
  7. హజ్రత్ సయ్యద్ హుస్సేన్షా వలి
  8. షరీఫ్ హజ్రత్ షా మోద్ హసన్ సాహిబ్
  9. ఖాద్రి చమన్ దర్గా
  10. హజ్రత్ సిద్ది అంబర్ మియా సాహబ్
  11. హజ్రత్ అబ్దుల్లా షా సాహబ్ నక్షుబండి ఖాద్రి
  12. హజ్రత్ సులేమాన్ బాబా రహ్మతుల్లా అలై
  13. హజ్రత్ సయ్యద్ షా జమాలుద్దీన్ ఖాద్రి
  14. ఉర్దూ షరీఫ్ దర్గా
  15. హజ్రత్ ఖాజా మోహినుద్దీన్
  16. పీలి దర్గా షరీఫ్
  17. ఉజాలే షా షాహబ్ దర్గా
  18. హజ్రత్ సయ్యద్ కర్బాల షా చిష్టి దర్గా
  19. అంబర్ షా బాబా దర్గా
  20. హజ్రత్ సయ్యద్ షా మూస ఖాద్రి
  21. హజ్రత్ కమాల్ ఉల్లా షా సహబ్ రహ్మతుల్లా అలై
  22. హజ్రత్ హబిబ్ అలీ షా
  23. హజ్రత్ ఆషిక్-ఈ-ఖాజా బార్కాస్
  24. హజ్రత్ మీర్జా సర్దార్ బైగ్
  25. పహడీ షరీఫ్ హజ్రత్ బాబా షరఫుద్దీన్ సోహర్వాడి
  26. హజ్రత్ సయ్యద్ జహూర్ ఆలీ షా సహబ్ ఖాద్రి
  27. హజ్రత్ ఇమామ్ ఆలీ షా
  28. షరీఫ్ హజ్రత్ సయ్యద్ షా సహిబ్ ఖాద్రి
  29. హజ్రత్ ఖాజా బండ ఆలీ షా చిష్టి
  30. హజ్రత్ మహ్మద్ అబ్దుల్ ఖదీర్ సిద్ధిఖీ ఖాద్రి
  31. హజ్రత్ మురద్ షా వలీ
  32. హజ్రత్ షైఖ్ ఉల్ ఇస్లామ్ అన్వర్ ఉల్లాహ్ ఫరూఖీ సహబ్
  33. బాబా బాహా ఉద్దీన్ దర్గా
  34. హషమ్ దస్తగిర్ బాబా దర్గా
  35. హజ్రత్ బిర్యానీ షా సహబ్
  36. మిస్కీన్ షా బాబా దర్గా
  37. జోహ్ర బీ కి దర్గా
  38. హజ్రత్ హఫీజ్ సయ్యద్ మిర్ సుజవుద్దీన్ ఖాద్రి క్విల్బా
  39. షేక్ ఒమెర్ మజీద్
  40. బర్హానే షా సహబ్ క్విల్బా దర్గా
  41. హజ్రత్ కమ్లీ వాలే షా సహబ్
  42. జీతే పీర్ దర్గా
  43. కలీల్ షా ఖాద్రి దర్గా
  44. హజ్రత్ గౌస్ - ఏ - అజమ్
  45. హజ్రత్ సయ్యద్ అహ్మద్ బాద్-ఏ-పా
  46. హజ్రత్ సయ్యద్ షా అలీ అబ్బాస్
  47. కరీముల్లా షా బాబా దర్గా
  48. బూద్ అలీ షా కలందర్ దర్గా
  49. సయ్యద్ షా మహమ్మద్ మహబుబ్ హుస్సేన్ బండా నవాజీ దర్గా

మూలాలు

[మార్చు]
  1. Glimpeses of Dargahs of Hyderabad, Published by Department of Language and Culture, Govt. of Telangana