లెస్లీ త్రిపాఠి

లెస్లీ త్రిపాఠి
2020లో 19వ ట్రాన్స్‌మీడియా గుజరాతీ ఫిల్మ్ అండ్ టీవీ అవార్డ్స్‌లో త్రిపాఠి
జననం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం

లెస్లీ త్రిపాఠి, ఒడిషాకు చెందిన సినిమా నటి. ప్రారంభంలో ఒడియా మ్యూజిక్ వీడియోలలో నటించిన లెస్లీ, 2014లో, తరుణ్ మదన్ చోప్రా దర్శకత్వం వహించిన డబ్ల్యూ సినిమాతో హిందీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1][2]

జననం, విద్య

[మార్చు]

లెస్లీ ఒడిషాలోని కేంద్రపారాలో జన్మించింది. తండ్రి డా. శైలేంద్ర నారాయణ్ త్రిపాఠి[3] ఆంగ్ల సాహిత్యంలో ఉపాధ్యాయుడు. లెస్లీ చెన్నైలోని ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం నుండి జర్నలిజం పూర్తిచేసింది.

కెరీర్

[మార్చు]

2014లో డబ్ల్యూ[4] సినిమాతో సినిమారంగంలోకి వచ్చిన లెస్లీ త్రిపాఠి, తెలుగులో శివాజీతో కలిసి చూసినోడికి చూసినంత అనే సినిమాలో నటించింది.[5][6][7]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష
2014 డబ్ల్యూ రూహి మాలిక్ హిందీ
2014 చూసినోడికి చూసినంత ఏంజెల్ తెలుగు
2018 ఇదు వేధాలం సొల్లుం కదై మోహ తమిళం
2017 రంగరాసియా నైనా ఛత్తీస్‌గఢి
2018 రాంగోబాటి నైనా, మైనా (ద్విపాత్ర) ఛత్తీస్‌గఢి

మూలాలు

[మార్చు]
  1. Ashok Palit (31 January 2013). "Odisha: Leslie Tripathy to act in Hindi cinema". Bhubaneswar. Archived from the original on 17 February 2015. Retrieved 17 February 2015.
  2. Ashok Palit (1 March 2014). "Odia actress Leslie Tripathy upcoming Hindi film scheduled to be released in March". Bhubaneswar. Archived from the original on 17 February 2015. Retrieved 17 February 2015.
  3. Jigsaw Creations. "Poesie India International - All About Us!". oocities.org. Archived from the original on 24 February 2015. Retrieved 25 February 2015.
  4. "Lesly Tripathy in Telegu Movie". My City Bhubaneswar. Archived from the original on 24 February 2015. Retrieved 24 February 2015.
  5. "Movie Bytes". The New Indian Express. Archived from the original on 17 February 2015. Retrieved 17 February 2015.
  6. "'Chusinodiki Chusinantha' audio released". indiaglitz.com. Archived from the original on 3 November 2014. Retrieved 24 February 2015.
  7. Palit, Ashok (5 August 2014). "Odisha girl Lesly Tripathy in Telegu Movie". Archived from the original on 24 February 2015. Retrieved 24 February 2015.

బయటి లింకులు

[మార్చు]