అంతర్జాతీయ సుందరి 2017

మిస్ ఇంటర్నేషనల్ 2017
తేదీనవంబరు 14, 2017
సమర్పకులు
  • హెట్సూయా హెషో
  • ఆమీ ఓటా
వినోదం
  • కెమిస్ట్రీ (బాండ్)
వేదికటొక్యో డోం సిటీ, టోక్యో, జపాన్
ప్రసారక సంస్థHost Broadcaster:
Co-host Broadcaster:
ప్రవేశకులు69
నియామకాలు15
ఆరంభాలు
ఉపసంహరణలు
తిరిగి వచ్చినవారు
విజేటKevin Lilliana
 Indonesia
జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్Natsuki Tsutsui
 Japan
ఉత్తమ దుస్తులుKevin Lilliana
 Indonesia
ఉత్తమ శరీరాకృతిAmber Dew
 Australia
← 2016
2018 →

అంతర్జాతీయ సుందరి 2017, 57వ అంతర్జాతీయ సుందరి పోటీలు 2017 నవంబరు 14 న టోక్యో, జపాన్ లో జరిగినవి. కెవిన్ లిలియాన అనే ఇండోనేషియా అమ్మాయి, గత సంవత్సర విజేత ఐన కైలీ వెర్జొనా అనే ఫిలిప్పీన్ అమ్మాయి చేతుల మీదుగా కిరీటాన్ని అందుకున్నది. ఒక ఇండోనేషియా అమ్మాయి అంతర్జాతీయ సుందరి కిరీటాన్ని అందుకోవటం ఇదే మొదటి సారి.

ఫలితాలు

[మార్చు]

అంతిమ ఫలితాలు

[మార్చు]
ఫలితాలు పోటీదారు
అంతర్జాతీయ సుందరి 2017
1వ ద్వితియ విజేత
  •  Curaçao క్యూరెసొ – చనెల్లి దె లౌ
 2వ ద్వితియ విజేత
3వ ద్వితియ విజేత
4వ ద్వితియ విజేత
  8వ స్థానం వరకు

15వ స్థానం వరకు
  •  Finlandఫిన్లాండ్ – పిహ్లా కొఇవునేమి
  • ఘనా – ఏంజెలా మార్టి
  •   హోండురాస్– వనెస్సా విల్లార్స్
  •  Panamaపనామా – డార్లిస్ సాంతొస్
  •  Slovakiaస్లొవేకియా – పెట్రా వరాలియొవా
  •  South Africaసౌత్ ఆఫ్రికా – టేలా స్కై రాబిన్  సన్
  •  Thailandథాయ్ లాండ్ – రతియపొర్న్ చూకేవ్

ఖండాంతర  రాణులు

[మార్చు]
Award Contestant
అంతర్జాతీయ ఆఫ్రికా సుందరి
  •  Ghana ఘనా - అబిగేల్ మార్టి
అంతర్జాతీయ అమెరికా సుందరి
  •  Bolivia బొలీవియా– కార్లా మాల్డొనాడొ
అంతర్జాతీయ ఆసియా సుందరి
  •  Korea కొరియా – స్యూంగ్ వూ నాం
అంతర్జాతీయ ఐరొపా సుందరి
  •  United Kingdom యునైటెడ్ కింగ్డమ్ – ఆష్లే పావెల్
అంతర్జాతీయ ఓషియానా సుందరి

ప్రత్యేక బహుమతులు

[మార్చు]
బహుమతి పోటీదారు
ఉత్తమ దేశ అలంకరణ
  •  Japan జపాన్– నత్సుకి సుత్సి
ఉత్తమ వేశ ధారణ

  •  Indonesiaఇండోనేషియా – కెవిన్ లిలియాన
పరిపూర్ణ దేహ సుందరి
  •  Australiaఆస్ట్రేలియా – అంబర్ డ్యూ

పోటీదారులు

[మార్చు]
టోక్యో డోం సిటి హాలు, అంతర్జాతీయ సుందరి 2017 పోటీల వేదిక.

అంతర్జాతీయ సుందరి 2017 పోటీలలో 69 మంది పోటీదారులు పాల్గొన్నారు :[1] [2]

Country/Territory పోటీదారు వయస్సు
స్వంత పట్టణం
ఆస్ట్రేలియా Australia అంబర్ డ్యూ 21 మెల్బొర్న్
బెలారస్ Belarus పోలినా పిమహీనా 20 మిన్స్క్
బెల్జియం Belgium వెర్జీనీ ఫిలిప్పొట్
24 బ్రస్సెల్స్
Bolivia Bolivia కార్లా మాల్దొనాడొ 22 కామిరి
బ్రెజిల్ Brazil బ్రూనా జనార్డొ 25 లరంజల్ పౌలిస్తా
కంబోడియా Cambodia నీత్ సోఫియా 19 Phnom Penh
కెనడా Canada Marta Stepien 23 వింద్సర్
చిలీ Chile Estefania Galeota 20 Coquimbo
చైనా China Jia Shi 23 బీజింగ్
కొలంబియా Colombia Vanessa Pulgarin 25 మెడెల్లిన్
కుక్ ఐలాండ్స్ Cook Islands Silas Tuaputa 21 అవారువా
కోస్టారికా Costa Rica Paola Chacón 26 సాన్ జోస్
Curaçao Curaçao Chanelle De Lau 22 విల్లెంస్టాడ్
చెక్ రిపబ్లిక్ Czech Republic Alice Činčurová 21  ప్రేగ్
డొమినికన్ రిపబ్లిక్ Dominican Republic సోల్ గార్సీయా
19 Pedernales
ఈక్వడార్ Ecuador Jocelyn Mieles 22 మాంటా
ఎల్ సాల్వడోర్ El Salvador Fátima Mangandi 25 San Salvador
Ethiopia Ethiopia Bamlak Dereje 20 Addis Ababa
ఫిన్లాండ్ Finland Pihla Koivuniemi 22 Tampere
ఫ్రాన్స్ France Maëva Balan 24 చల్లాంస్
ఘనా Ghana Abigail Martey 24 అక్రా
జిబ్రాల్టర్ Gibraltar Tessa Britto 21 జిబ్రాల్టర్
Guadeloupe Guadeloupe Clotilde Stressais 19 Basse-Terre
Guatemala Guatemala Virginia Argueta 24 గ్వాటెమాల సిటి
హైతి Haiti Caroline Minerve 22 Port-au-Prince
Hawaii Hawaii Courtney Coleman 23 హొనొలులు
హోండురాస్ Honduras Vanessa Villars 19 Tegucigalpa
హాంగ్ కాంగ్ Hong Kong Wing Wong 23 హంగ్ కాంగ్
హంగరీ Hungary Rebeka Hartó 21 Budapest
భారతదేశం India భారతదేశం అంకితా కుమారి 22 జార్ఖండ్
ఇండోనేషియా Indonesia Kevin Lilliana 21 Bandung
జపాన్ Japan Natsuki Tsutsui 23 టోక్యో
దక్షిణ కొరియా Korea Seung Woo Nam 25 సియోల్
లావోస్ Laos Phounesup Phonnyotha 20 Vientiane
Lebanon Lebanon Dima Safi 24 బీరూట్
లిథువేనియా Lithuania Patricija Belousova 22 Vilnius
Macau Macau Sofia Paiva 20 Taipa
Malaysia Malaysia Annie Wong Wei Wei 20 సిబు
మారిషస్ Mauritius Laetitia Begue 21 Triolet
మెక్సికో Mexico Citlaly Higuera 22 Ciudad Madero
మోల్డోవా Moldova Daniela Bejan 22 Cahul
మంగోలియా Mongolia Saikhantamir Amarsanaa 22 Ulaanbaatar
మయన్మార్ Myanmar Sao Yoon Wadi Oo 25 Taunggyi
నేపాల్ Nepal Niti Shah 21 Ghorahi
నెదర్లాండ్స్ Netherlands Nathalie Mogbelzada 20 ఆంస్టర్డాం
న్యూజీలాండ్ New Zealand Michelle Isemonger 19 ఆక్లాండ్
నికరాగ్వా Nicaragua Helen Martínez 22 Matagalpa
నార్వే Norway Vilde Andresen Bø 20 Tønsberg
పనామా Panama Darelys Santos 23 పనామా సిటి
పరాగ్వే Paraguay Tatiana Rolín 25 Obligado
పెరూ Peru Tiffany López Borjas 23 లిమా
ఫిలిప్పీన్స్ Philippines Maria Angelica De Leon 23 Las Piñas
పోలండ్ Poland Paulina Maziarz 20 Zwoleń
పోర్చుగల్ Portugal Ana Marques 19 లిస్బన్
Russia Russia Elena Kviatkevich 20 Saint Petersburg
సియెర్రా లియోన్ Sierra Leone Leone Abie Mansaray 22 Freetown
సింగపూర్ Singapore Kylie Yeo 23 సింగపూర్
స్లొవేకియా Slovakia Petra Varaliová 19 Bardejov
దక్షిణాఫ్రికా South Africa Tayla Skye Robinson 22 Johannesburg
స్పెయిన్ Spain Elizabeth Ledesma 18 Tenerife
Sweden Sweden Lina Ljungberg 20 Norrköping
మూస:Country data TWN Taiwan Xie Lingci 25  తైపి
థాయిలాండ్ Thailand Ratiyaporn Chookaew 19 Songkhla
ట్యునీషియా Tunisia Khaoula Gueye 23 Kasserine
ఉక్రెయిన్ Ukraine Kseniya Chifa 24 Zaporizhia
United Kingdom United Kingdom Ashley Powell 22 లండన్
యు.ఎస్.ఏ United States Shanel James 25 బాల్టిమోర్
వెనెజులా Venezuela Diana Croce 20 Calabozo
వియత్నాం Vietnam Huỳnh Thị Thuỳ Dung 21 Ho Chi Minh City

మొదటి సారి పాల్గొన్న దేశాలు

[మార్చు]

చివరి సారి 2009 లో పోటీ చేసిన దేశాలు:

చివరి సారి 2010 లో పోటీ చేసిన దేశాలు:

చివరి సారి 2013 లో పోటీ చేసిన దేశాలు:

చివరి సారి 2014 లో పోటీ చేసిన దేశాలు:

చివరి సారి 2015 లో పోటీ చేసిన దేశాలు:

హోదాలు

[మార్చు]
  •  Belarus - అంతర్జాతీయ బెలారస్ సుందరి 2017, పొలినా పిమఖీనా ను బెలారస్ సుందరి సంస్థ నియమించింది.  పొలినా  అధిజాతీయ బెలారస్ సుందరి, Top 25 బెలారస్ సుందరి 2016, Top 6 Top Model of the World 2017 గా కూడా ఎంపికైనది.
  •  Canada- అంతర్జాతీయ కెనడా సుందరి 2017, Marta Magdalena Stepien was appointed by Dennis Davila, president of Miss Universe Canada organization (Beauties of Canada). Marta was the 1st runner up at Miss Universe Canada 2017.
  •  Curacao - అంతర్జాతీయ సుందరి Curacao 2017, Chanelle De Lau was appointed by Chris Puesan, National Director of Miss International Curacao. Chanelle was Miss Curacao 2016.
  •  Ethiopia - అంతర్జాతీయ సుందరి Ethiopia 2017, Bamlak Dereje was appointed by Henock Leuleseged, National Director of Miss International Ethiopia. Bamlak is Ethiopian Model in Addis Ababa.
  •  Haiti - అంతర్జాతీయ హైతి సుందరి 2017, Caroline Minerve was appointed by Chris Puesan, the CEO of Miss Haiti. Caroline was the 1st Runner-up of Miss Haiti 2017.
  •  Lithuania -అంతర్జాతీయ సుందరి Lithuania 2017, Patricija Belousova was appointed by Closed election Miss International Lithuania franchise holder in Vilnius. Patricija was Miss Lithuania 2014.
  •  Macau - అంతర్జాతీయ మకావు సుందరి 2017, Sofia Paiva was appointed by Macau Pageant Alliance, which is an organisation has been sending macau's delegates to various international beauty contests after Miss Macau beauty pageant was last held in 2009.
  •  Mexico - Miss Mexico International 2017, Citlali Higuera was appointed by Lupita Jones, the national director of Miss Mexico. Citlali was the 1st Runner-up of Miss Mexico 2017.
  •  Moldova - అంతర్జాతీయ సుందరి Moldova 2017, Daniela Bejan was appointed by Miss Bikini Moldova Organizer. Daniela is a model.
  •  Norway - అంతర్జాతీయ సుందరి Norway 2017, Vilde Andresen Bø was appointed by the Miss Norway beauty pageant, after an announcement made by the same in its official web page. Andresen Bø was the 2nd Runner-up of Miss Norway 2017.
  •  Panama - Señorita Panamá Internacional 2017, Darelys Santos was appointed by Justine Pasek, the CEO of Señorita Panamá. Darelys was 1st Runner-up of Señorita Panamá 2017.
  •  Thailand - అంతర్జాతీయ సుందరి Thailand 2017, Ratiyaporn Chookaew was appointed by Pawina Bumrungrot, National Director of ERM Marketing Co., Ltd., Thailand. Ratiyaporn was place Top 10 of Miss Grand Thailand 2017.
  •  Tunisia - అంతర్జాతీయ సుందరి Tunisia 2017, Khaoula Gueye was appointed by Aida Antar. Khaoula was the 2nd Runner-up of Miss Tunisia 2016.
  •  Venezuela - Miss Venezuela Internacional 2017, Diana Croce was appointed by Osmel Sousa, the national director of Miss Venezuela pageant. Croce was the 1st Runner-up of Miss Venezuela 2016.
  •  Vietnam -అంతర్జాతీయ సుందరి Vietnam 2017, Huỳnh Thị Thùy Dung was appointed by Elite Models Vietnam, the franchise holder of Miss International in Vietnam. Dung was the 2nd Runner-up of Miss Vietnam 2016.

పోటీ నుండి విరమించుకున్నవారు

[మార్చు]
  •  Argentina - Agustina Belén Garro
  •  Aruba - ఎవరూ పొటీ చేయలేదు.
  •  Cuba – Claudia Moras Báez
  •  Denmark – Natasja Voldstedlund, withdrew due to illness.
  •  Guam – The directors of Miss Universe Guam are still in the process of recruiting eligible competitors. Miss Guam pageant rescheduled to January 2018.[3]
  •  Ireland - ఎవరూ పొటీ చేయలేదు.
  •  Nigeria - ఎవరూ పొటీ చేయలేదు.
  •  Northern Marianas - Contest Postponed. The upcoming Miss Marianas will hold after Miss International 2017.
  •  Puerto Rico – Beverly Rodriguez did not participate. No delegate is going to be send this year because of the hurricanes that affected the island.
  •  Sri Lanka - The Miss Sri Lanka 2017 held in special award ceremony. The organizer has only crowned one winner to Miss Universe.

Crossovers

[మార్చు]

Contestants who previously competed or will be competing at other international beauty pageants:

Miss Universe
Miss World
Miss Earth
  • 2016:  Brazil: Bruna Zanardo (Miss Earth Fire) Later Resigned
అధిజాతీయ సుందరి
ప్రపంచ పర్యాటక సుందరి
Miss Tourism Queen International
Miss Tourism Intercontinental
Top Model of the World
Miss Model of the World
  • 2015:  Mongolia: Saikhantamir Amarsanaa
Best Model of the World
  • 2009:  Belgium: Virginie Philippot (Congo representative)
అందమైన ముఖం
Reina Hispanoamericana
Miss All Nations
Miss Progress International
Miss Hispanoamericana Internacional
Miss Teen World
Miss Super Talent
  • 2016:  Mongolia: Saikhantamir Amarsanaa (1st Runner-up)
Miss Chinese World

మూలాలు

[మార్చు]
  1. "Miss International 2017 Contestants". Miss-international.org. Retrieved 30 August 2017.
  2. "Miss International 2017 Contestants". Missosology.org. Retrieved 26 October 2017.
  3. Miss Guam 2018

[1]

  1. Kevin Lilliana Crowned Winner of Miss International 2017 Archived 2017-11-20 at the Wayback Machine. Zeibiz. Retrieved November 14, 2017.