ఇంద్రగంటి మోహన కృష్ణ | |
---|---|
జననం | ఏప్రిల్ 17, 1972 |
ఇతర పేర్లు | ఇంద్రగంటి మోహన కృష్ణ |
వృత్తి | దర్శకుడు, రచయిత |
జీవిత భాగస్వామి | ఉమ |
పిల్లలు | నీలిమ, నిషాంత్ |
తల్లిదండ్రులు |
|
ఇంద్రగంటి మోహన కృష్ణ సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు.ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం "గ్రహణం"కి నంది పురస్కారం , పదకొండు పురస్కారాలు లబించాయి.
ఇంద్రగంటి మోహన కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ , ఇంద్రగంటి జానకీబాల. పుట్టింది తణుకులో అయినా విజయవాడలో పెరిగాడు. పదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలో చదివాడు.[1] తాతమ్మ చెప్పిన కథలు అతన్ని సాహిత్యం వైపు ఇష్టతను పెంచాయి. ఆ తర్వాత కాలంలో సినిమా తయారుచేయడం మీద ఆసక్తి పెంచుకొన్నాడు.[2]
సంవత్సరం | సినిమా | నటీనటులు | ఇతర వివరాలు |
---|---|---|---|
2004 | గ్రహణం | ఎన్నో అవార్డులు పొందిన మొదటి సినిమా | |
2006 | మాయాబజార్ | భూమిక చావ్లా, రాజా | |
2008 | అష్టా చెమ్మా | కలర్స్ స్వాతి, నాని, అవసరాల శ్రీనివాస్, భార్గవి | |
2011 | గోల్కొండ హైస్కూల్ | కలర్స్ స్వాతి, సుమంత్ | |
2013 | అంతకు ముందు... ఆ తరువాత... | సుమంత్ అశ్విన్, ఈషా రెబ్బా | |
2015 | బందిపోటు (2015 సినిమా) | అల్లరి నరేష్, ఈషా | |
2016 | జెంటిల్ మాన్ | నానీ,నివేదా థామస్,సురభి (నటి) | |
2017 | అమి తుమి | అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, వెన్నెల కిశోర్ | |
2018 | సమ్మోహనం | పోసాని సుధీర్ బాబు, అదితి రావు హైదరి | |
2020 | వి | ||
2022 | ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి | ||
2024 | సారంగపాణి జాతకం | [3] |
ఇతర పురస్కారాలు