అలగిరి ఎం.కె | |||
| |||
పదవీ కాలం 13 జూన్ 2009 - 20 మార్చి 2013 | |||
ముందు | రామ్ విలాస్ పాశ్వాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | మదురై | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తమిళనాడు | 1951 జనవరి 30||
రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజఘం (2000 & 2001-2014 వరకు) | ||
తల్లిదండ్రులు | ఎం. కరుణానిధి | ||
జీవిత భాగస్వామి | కాంతి | ||
సంతానం |
| ||
నివాసం | Madurai | ||
జూన్ 13, 2009నాటికి |
ఎం.కె.అళగిరి ప్రస్తుత 15 వ లోక్ సభలో డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడులోని మధురై నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా ఉన్నారు.
ఎంకె. అలగిరి జూన్ నెల 30 వ తారీఖున 1951 వ సంవత్సరంలో చెన్నైలో జన్మించారు. తల్లి దండ్రులు ఎం. కరుణానిధి, దయాళు అమ్మాళ్. ఆయన చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివారు. 1972 డిసెంబరు 10 న కంతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు కలరు.
వీరు 2009 లో ప్రస్తుత 15 వ లోక్ సభలో డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడులోని మదురై నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా ఉన్నారు. వీరు 2009 నుండి 2013 వరకు కేంద్ర రసాయనాలు,, ఎరువుల శాఖలో కేబనెట్ మత్రిగా పనిచేశారు.
వీరికి క్రికెట్ మొదలగు ఆటలు ఆడడము ఇష్టము.