![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
చిత్తజల్లు శ్రీనివాసరావు | |
---|---|
జననం | చిత్తజల్లు శ్రీనివాసరావు 1924 కాకినాడ |
మరణం | డిసెంబరు 8 2004 చెన్నై |
ఇతర పేర్లు | సి.ఎస్.రావు |
ప్రసిద్ధి | సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు , నటుడు |
భార్య / భర్త | రాజసులోచన |
తండ్రి | చిత్తజల్లు పుల్లయ్య |
సి.ఎస్.రావుగా ప్రసిద్ధిచెందిన చిత్తజల్లు శ్రీనివాసరావు సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు సుప్రసిద్ధ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య దంపతుల పుత్రుడు. ఇతని భార్య ప్రముఖ నాట్యకళాకారిణి, నటీమణి రాజసులోచన.