నరేంద్ర హిర్వాణి

నరేంద్ర హిర్వాణి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నరేంద్ర దీప్‌చంద్ హిర్వాణి
పుట్టిన తేదీ (1968-10-18) 1968 అక్టోబరు 18 (వయసు 56)
గోరఖ్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగురైట్ ఆర్మ్‌ లెగ్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 180)1988 జనవరి 11 - వెస్ట్ ఇండీస్ తో
చివరి టెస్టు1996 1 డిసెంబర్ - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 67)1988 జనవరి 22 - వెస్ట్ ఇండీస్ తో
చివరి వన్‌డే1992 జనవరి 18 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1984–2006మధ్యప్రదేశ్
1996–1997బెంగాల్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ LA
మ్యాచ్‌లు 17 18 167 70
చేసిన పరుగులు 54 8 1179 121
బ్యాటింగు సగటు 5.40 2.00 10.34 7.56
100లు/50లు 0/0 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 17 4 59 25*
వేసిన బంతులు 4298 960 42890 3573
వికెట్లు 66 23 732 75
బౌలింగు సగటు 30.10 31.26 27.05 34.14
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 0 54 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 n/a 10 n/a
అత్యుత్తమ బౌలింగు 8/61 4/43 8/52 4/42
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 2/– 48/– 14/–
మూలం: CricketArchive, 2008 21 సెప్టెంబర్

నరేంద్ర హిర్వాణి 1968 అక్టోబర్ 18ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ జన్మించిన నరేంద్ర హిర్వాణి భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. లెగ్‌స్పిన్నర్ బౌలర్ అయిన ఇతను ప్రవేశించిన తొలి టెస్టులోనే మంచి ప్రతిభను కనబర్చాడు. మద్రాసు (చెన్నై) లో అతడు ఆడిన తొలి టెస్టులో వెస్ట్‌ఇండీస్ పై తొలి ఇన్నింగ్సులో 61 పరుగులే ఇచ్చి 8 వికెట్లను పడగొట్టి తొలి టెస్ట్ లోనే ఈ ఘనత సాధించిన నాల్గవ బౌలర్ గా రికార్డు సాధించాడు. రెండో ఇన్నింగ్సులో కూడా 75 పరుగులే ఇచ్చి మళ్ళి 8 వికెట్లు సాధించాడు. టెస్టులో మొత్తం 16 వికెట్లకు 136 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంతకు పూర్వం 1972లో బాబ్ మాసీ నెలకొల్పిన 137/16 రికార్డును అధికమించాడు. ఆ తర్వాత జరిగిన షార్జా టోర్నమెంటులో మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డును పొందినాడు. 2005-06 లో ఇతడూ పస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.

మొత్తం 17 టెస్టులు ఆడి 30.10 సగటు పరుగులు ఇచ్చి 66 వికెట్లను సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 సార్లు పడగొట్టాడు. తని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 61/8. ఇదితని తొలి ఇన్నింగ్సులో సాధించినదే. బ్యాటింగ్లో 5.40 సగటుతో 54 పరుగులు చేశాడు. వన్డేలలో 18 మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు సాధించి, బ్యాటింగ్ లో 8 పరుగులు చేశాడు.

ప్రారంభ రోజుల్లో

[మార్చు]

టెస్టుల్లో విజయం

[మార్చు]

తదుపరి వృత్తి

[మార్చు]

రికార్డ్స్

[మార్చు]
  • హిర్వాణి 1990 లో ఓవల్లో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా విరామం లేకుండా (షెడ్యూల్ వ్యవధిలో కన్నా) బౌలింగ్ మారకుండా 59 ఓవర్లు (ప్రపంచ రికార్డు) వేసాడు.

మూలాలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]