భారతి లేదా భారతీ విష్ణువర్ధన్ పలు తెలుగు, హింది, తమిళ, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించిన సినీ నటీమణి.
భారతి |
---|
జననం | భారతి (1948-08-15) 1948 ఆగస్టు 15 (వయసు 76) |
---|
నివాస ప్రాంతం | బెంగళూరు, కర్నాటక |
---|
వృత్తి | చలనచిత్ర నటి |
---|
మతం | హిందూ మతం |
---|
భార్య / భర్త | విష్ణువర్ధన్ |
---|
పిల్లలు | చందన, కీర్తి |
---|
తండ్రి | రామచంద్ర రావ్ |
---|
తల్లి | భద్రావతి |
---|
భారతి కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది. ఈమె కన్నడ నటుడు విష్ణువర్ధన్‌ను 1975 ఫిబ్రవరి 27 న బెంగుళూరులో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు కీర్తి, చందన అనే ఇద్దరు పిల్లలున్నారు. ఈమె భర్త : డా. విష్ణువర్ధన్ 2009 డిసెంబర్ 30 న మరణించాడు.
ఈమె నాడోడి అనే తమిళ చిత్రంలో బి.సరోజాదేవికి అక్క పాత్రలో సినీరంగ ప్రవేశం చేసింది. 5 దశాబ్దాలుగా అనేక కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో నటిస్తూ ఉంది. ఈమె ప్రముఖ సినీనటులైన రాజ్‌కుమార్, దిలీప్ కుమార్,శివాజీ గణేశన్,జెమినీ గణేశన్,ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ప్రేమ్ నజీర్, ఎం.జి.రామచంద్రన్, విష్ణువర్ధన్, మనోజ్ కుమార్, ఉదయకుమార్, శోభన్ బాబు, కృష్ణ,కాంతారావు, హరనాథ్,వినోద్ ఖన్నా, రాకేష్ రోషన్, అంబరీష్, అనంతనాగ్, చలం మొదలైన వారి సరసన నటించింది. ఈమె నటి మాత్రమే కాక గాయని, దర్శకురాలు కూడా. స్నేహితి (తమిళ సినిమా), నాగరహొళె (కన్నడ సినిమా) లలో పాటలు పాడింది. కన్నడ దర్శకుడు కె.ఎస్.ఎల్.స్వామి వద్ద అసోసియేట్ దర్శకురాలిగా కరుణె ఇల్లద కానూను, హులిహెజ్జె, మలయమారత మొదలైన సినిమాలకు పనిచేసింది.
భారతి నటించిన సినిమాల జాబితా
[మార్చు]
సంవత్సరము |
చిత్రము |
పాత్ర |
దర్షకత్వం |
తారాగణం
|
1966 |
ఎమ్మె తమ్మణ్ణ |
|
బి.ఆర్.పంతులు |
రాజ్ కుమార్
|
1966 |
దుడ్డే దొడ్డప్ప |
|
బి.ఆర్.పంతులు |
రమేశ్
|
1966 |
మధుమాలతి |
మధుమాలతి |
ఎస్.కె.ఎ.చారి |
రాజ్ కుమార్, ఉదయకుమార్
|
1966 |
లవ్ ఇన్ బెంగళూరు |
|
కల్యాణ్ కుమార్ |
కల్యాణ్ కుమార్
|
1966 |
సంధ్యారాగ |
|
ఎస్.కె.భగవాన్, ఎ.సి.నరసింహమూర్తి |
రాజ్ కుమార్
|
1967 |
గంగె గౌరి |
గంగె |
బి.ఆర్.పంతులు |
రాజ్ కుమార్, లీలావతి
|
1967 |
బీది బసవణ్ణ |
|
బి.ఆర్.పంతులు |
రాజ్ కుమార్, వందనా
|
1967 |
రాజశేఖర |
మంగళ |
జి.వి.అయ్యర్ |
రాజ్ కుమార్, వందనా
|
1967 |
రాజదుర్గద రహస్య |
|
ఎ.సి.నరసింహమూర్తి |
రాజ్ కుమార్
|
1968 |
అమ్మ |
|
బి.ఆర్.పంతులు |
రాజ్ కుమార్, ఎం.వి.రాజమ్మ, పండరీబాయి
|
1968 |
మనస్సాక్షి |
గౌరి |
ఎస్.కె.ఎ.చారి |
రాజ్ కుమార్, షావుకారు జానకి, శైలశ్రీ
|
1968 |
నానే భాగ్యవతి |
|
టి.వి.సింగ్ ఠాకూర్ |
కల్యాణ్ కుమార్, మైనావతి
|
1969 |
గృహలక్ష్మి |
|
విజయసత్యం |
జయంతి, రమేశ్
|
1969 |
గండొందు హెణ్ణారు |
|
బి.ఆర్.పంతులు |
రాజ్ కుమార్
|
1969 |
చదురంగ |
|
ఎన్.సి.రాజన్ |
రాజాశంకర్, ఉదయకుమార్, చంద్రకళ
|
1969 |
మేయర్ ముత్తణ్ణ |
|
సిద్ధలింగయ్య |
రాజ్ కుమార్, బి.వి.రాధ
|
1969 |
శివభక్త |
|
శ్రీనివాస్ |
ఉదయకుమార్
|
1970 |
అళియ గెళెయ |
|
బి.ఆర్.పంతులు |
గంగాధర్
|
1970 |
బాళు బెళగితు |
|
సిద్ధలింగయ్య |
రాజ్ కుమార్, జయంతి
|
1970 |
భలే జోడి |
సునీతా |
వై.ఆర్.స్వామి |
రాజ్ కుమార్, బి.వి.రాధ
|
1970 |
శ్రీకృష్ణ దేవరాయ |
చిన్నా |
బి.ఆర్.పంతులు |
రాజ్ కుమార్, జయంతి
|
1970 |
హసిరు తోరణ |
మీనా |
టి.వి.సింగ్ ఠాకూర్ |
రాజ్ కుమార్
|
1970 |
రంగమహల్ రహస్య |
|
విజయ్ |
శ్రీనాథ్, బి.వి.రాధ
|
1971 |
కులగౌరవ |
|
పెకేటి శివరాం |
రాజ్ కుమార్, జయంతి
|
1971 |
తాయి దేవరు |
|
సిద్ధలింగయ్య |
రాజ్ కుమార్
|
1971 |
శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ |
సత్యభామ |
కె.ఎస్.ఎల్.స్వామి |
రాజ్ కుమార్, బి.సరోజా దేవి
|
1971 |
నమ్మ సంసార |
|
సిద్ధలింగయ్య |
రాజ్ కుమార్, బి.వి.రాధ, రాజాశంకర్
|
1972 |
జగ మెచ్చిద మగ |
|
హునసూరు కృష్ణమూర్తి |
రాజ్ కుమార్
|
1972 |
జన్మ రహస్య |
|
ఎస్.పి.ఎన్.కృష్ణ |
రాజ్ కుమార్
|
1972 |
జీవన జోకాలి |
|
గీతప్రియ |
గంగాధర్
|
1972 |
బంగారద మనుష్య |
లక్ష్మి |
సిద్ధలింగయ్య |
రాజ్ కుమార్
|
1972 |
హృదయ సంగమ |
బెళ్ళి/చంద్ర |
రాశి బ్రదర్స్ |
రాజ్ కుమార్
|
1973 |
బిడుగడె |
|
వై.ఆర్.స్వామి |
రాజ్ కుమార్, కల్పన
|
1973 |
మనె బెళగిద సొసె |
|
ప్రసాద్ |
విష్ణువర్ధన్
|
1973 |
దూరద బెట్ట |
గౌర |
సిద్ధలింగయ్య |
రాజ్ కుమార్
|
1973 |
స్వయంవర |
|
వై.ఆర్.స్వామి |
రాజ్ కుమార్
|
1974 |
అణ్ణ అత్తిగె |
|
ఎం.ఆర్.విఠల్ |
విష్ణువర్ధన్
|
1974 |
ఒందే రూప ఎరడు గుణ |
|
|
విష్ణువర్ధన్, చంద్రకళ
|
1975 |
కావేరి |
|
హెచ్.ఎన్.రెడ్డి |
రాజేశ్
|
1975 |
భాగ్యజ్యోతి |
జ్యోతి |
కె.ఎస్.ఎల్.స్వామి |
విష్ణువర్ధన్, శుభ
|
1975 |
దేవర గుడి |
సుచిత్రా |
ఆర్.రామమూర్తి |
విష్ణువర్ధన్, రాజేశ్, మంజుళ
|
1976 |
మక్కళ భాగ్య |
|
కె.ఎస్.ఎల్.స్వామి |
విష్ణువర్ధన్
|
1977 |
దేవరె దిక్కు |
|
|
రాంగోపాల్, ప్రమీళా జోషాయ్
|
1977 |
నాగరహొళె |
|
ఎస్.వి.రాజేంద్ర సింగ్ బాబు |
విష్ణువర్ధన్
|
1978 |
ప్రతిమా |
ప్రతిమా |
|
విష్ణువర్ధన్
|
1978 |
మధుర సంగమ |
లలితాంబికె |
|
అనంత్ నాగ్, రాధ, విష్ణువర్ధన్
|
1979 |
మానిని |
|
కె.ఎస్.సేతుమాధవన్ |
లోకేశ్, ఆరతి, విష్ణువర్ధన్
|
1979 |
సందర్భ |
అపర్ణ |
అనంత్ నాగ్, విష్ణువర్ధన్, కల్పన
|
1980 |
చిత్రకూట |
|
గౌరిసుందర్ |
కల్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్
|
1980 |
రహస్య రాత్రి |
|
టి.వి.సింగ్ ఠాకూర్ |
విష్ణువర్ధన్
|
1980 |
బంగారద జింకె |
భాగి |
కె.ఎస్.నాగాభరణ |
విష్ణువర్ధన్, ఆరతి
|
1982 |
పెద్ద గెద్ద |
|
భార్గవ |
విష్ణువర్ధన్, ద్వారకీశ్, ఆరతి, జయమాల, కాంచన
|
1983 |
క్రాంతియోగి బసవణ్ణ |
అక్కమహాదేవి |
కె.ఎస్.ఎల్.స్వామి |
అశోక్, ఆరతి, మంజుళ
|
1984 |
ఋణముక్తళు |
గోదా |
ఎస్.ఆర్.పుట్టణ్ణ కణగాల్ |
సుందర్ కృష్ణ అరస్, రామకృష్ణ
|
1986 |
ఎల్లా హెంగసరింద |
|
|
రాజేశ్
|
1986 |
తవరు మనె |
|
విజయ్ |
కల్యాణ్ కుమార్, రాజేశ్
|
1986 |
మనెయే మంత్రాలయ |
|
భార్గవ |
అనంత్ నాగ్
|
1986 |
నమ్మూర దేవతె |
|
రేణుకా ప్రసాద్ |
చరణ్ రాజ్, వినోద్ కుమార్, భవ్య
|
1987 |
అంతిమ తీర్పు |
|
ఎ.టి.రఘు |
అంబరీశ్, గీతా
|
1987 |
తాళియ ఆణె |
|
డి.రాజేంద్ర బాబు |
టైగర్ ప్రభాకర్
|
1987 |
న్యాయక్కె శిక్షె |
భారతి |
పి.శ్రీనివాస్ |
చరణ్ రాజ్, అంబిక
|
1987 |
ప్రేమ కాదంబరి |
|
బి.మల్లేశ్ |
అంబరీశ్, లక్ష్మి
|
1987 |
బంధ ముక్త |
|
కె.వి.రాజు |
టైగర్ ప్రభాకర్
|
1987 |
సంప్రదాయ |
|
మాస్టర్ హిరణ్ణయ్య |
ఉపాసనె సీతారం
|
1987 |
హొస మేడం |
|
ఆనంద్ |
ముఖ్యమంత్రి చంద్రు
|
1988 |
శాంతినివాస |
|
భార్గవ |
అనంత్ నాగ్
|
1989 |
ముత్తినంథా మనుష్య |
|
సాయిప్రకాశ్ |
టైగర్ ప్రభాకర్
|
1989 |
యుధ్ధకాండ |
|
కె.వి.రాజు |
రవిచంద్రన్, పూనం ధిల్లోన్
|
1990 |
మత్సర |
భావనా |
కె.వి.జయరామ్ |
అంబరీశ్, రజని
|
1990 |
బణ్ణద గెజ్జె |
వైజయంతి |
ఎస్.వి.రాజేంద్ర సింగ్ బాబు |
రవిచంద్రన్, అమల
|
1995 |
దొరె |
|
|
శివరాజ్ కుమార్, రుచితా ప్రసాద్
|
2003 |
ప్రీతి ప్రేమ ప్రణయ |
శారదాదేవి |
కవితా లంకేశ్ |
అనంత్ నాగ్
|
2005 |
మహారాజ |
|
సాయిప్రకాశ్ |
సుదీప్, అశోక్
|
2006 |
కల్లరళి హూవాగి |
|
టి.ఎస్.నాగాభరణ |
విజయ్ రాఘవేంద్ర, అంబరీశ్, అనంత్ నాగ్, సుమలత
|
2006 |
తననం తననం |
|
కవితా లంకేశ్ |
గిరీశ్ కార్నాడ్, రమ్య, శ్యాం, రక్షితా
|
2012 |
క్రేజిలోక |
|
కవితా లంకేశ్ |
రవిచంద్రన్
|
సంవత్సరము |
చిత్రము |
పాత్ర |
దర్షకత్వం |
తారాగణం
|
1967 |
అగ్గిదొర |
|
బి.వి.శ్రీనివాస్ |
కాంతారావు
|
1967 |
పట్టుకుంటే పదివేలు |
|
ఎం.మల్లికార్జునరావు |
చలం, గీతాంజలి
|
1968 |
కలసిన మనసులు |
|
కమలాకర కామేశ్వర రావు |
శోభన్ బాబు
|
1968 |
గోవుల గోపన్న |
|
సి.ఎస్.రావు |
అక్కినేని నాగేశ్వర రావు, రాజశ్రీ
|
1968 |
నిన్నే పెళ్ళాడుతా |
ఉమా |
బి.వి.శ్రీనివాస్ |
నందమూరి తారక రామారావు
|
1968 |
బంగారు గాజులు |
|
సి.ఎస్.రావు |
అక్కినేని నాగేశ్వర రావు, విజయ నిర్మల
|
1968 |
మన సంసారం |
|
సి.ఎస్.రావు |
శోభన్ బాబు
|
1968 |
లక్ష్మీనివాసం |
|
వి.మధుసూధనరావు |
శోభన్ బాబు, కృష్ణ, వాణిశ్రీ, ఎస్.వి.రంగారావు, అంజలీదేవి
|
1968 |
అర్ధరాత్రి |
|
పి.సాంబశివరావు |
జగ్గయ్య
|
1969 |
సిపాయి చిన్నయ్య |
శోభ |
జి.వి.ఆర్.శేషగిరిరావు |
అక్కినేని నాగేశ్వరరావు, కె.ఆర్.విజయ
|
1970 |
జై జవాన్ |
|
డి.యోగానంద్ |
అక్కినేని నాగేశ్వర రావు
|
1970 |
అఖండుడు |
|
వి. రామచంద్రరావు |
కృష్ణ
|
1971 |
అందం కోసం పందెం |
|
ఎ.శేషగిరిరావు |
కాంతారావు, కాంచన
|
1971 |
అందరికి మొనగాడు |
|
ఎం.మల్లికార్జునరావు |
కృష్ణ
|
1971 |
నా తమ్ముడు |
|
కె.ఎస్.ప్రకాశరావు |
శోభన్ బాబు
|
1972 |
చిట్టి తల్లి |
|
|
హరనాథ్
|
1973 |
నేరాము శిక్ష్ |
|
కె.విశ్వనాథ్ |
కృష్ణ
|
1974 |
ఆడపిల్లల తండ్రి |
|
కె.వాసు |
కృష్ణంరాజు
|
1974 |
అనగనగా ఒక తండ్రి |
|
సి.ఎస్.రావు |
కృష్ణంరాజు
|
1974 |
అమ్మ మనసు |
|
కె.విశ్వనాథ్ |
జయంతి, చలం
|
1974 |
జీవిత రంగం |
|
|
కృష్ణంరాజు
|
1974 |
ముగ్గురు అమ్మాయిలు |
|
కె.ప్రత్యగాత్మ |
చంద్రకళ, ప్రమీల
|
1974 |
తులసి |
|
కె.బాబూరావు |
కృష్ణంరాజు, కల్పన
|
1974 |
హారతి |
|
పి.లక్ష్మీదీపక్ |
కృష్ణంరాజు,శారద
|
1975 |
కథానాయకుని కథ |
|
డి.యోగానంద్ |
నందమూరి తారక రామారావు, వాణిశ్రీ
|
1975 |
పుట్టింటి గౌరవం |
|
పి.చంద్రశేఖరరెడ్డి |
కృష్ణంరాజు, శుభ
|
1975 |
కొత్త కాపురం |
|
పి.చంద్రశేఖరరెడ్డి |
కృష్ణ
|
1975 |
పండంటి సంసారం |
|
పి.చంద్రశేఖరరెడ్డి |
భానుమతి
|
1975 |
సౌభాగ్యవతి |
|
పి.చంద్రశేఖరరెడ్డి |
కృష్ణ,శారద
|
1976 |
పెళ్ళాడే బొమ్మ |
|
చక్రవర్తి |
రంగనాథ్
|
1976 |
వధూవరులు |
|
విజయబాబు |
చంద్రమోహన్, గిరిబాబు
|
1977 |
మనస్సాక్షి |
|
పి.సాంబశివరావు |
కృష్ణ
|
1990 |
ప్రేమ యుద్ధం |
|
ఎస్.వి.రాజేంద్రసింగ్ బాబు |
అక్కినేని నాగార్జున,అమల
|
1994 |
సరిగమలు |
|
క్రాంతి కుమార్ |
వినీత్,రంభ
|
సంవత్సరము |
చిత్రము |
పాత్ర |
దర్శకత్వం |
తారాగణం
|
1967 |
మెహ్రబాన్ |
గీతా శాంతిస్వరూప్ |
ఎ.భీంసింగ్ |
సునిల్ దత్, నూతన్
|
1968 |
సాధు ఔర్ సైతాన్ |
విద్యా శాస్త్రి |
ఎ.భీంసింగ్ |
మహమూద్
|
1970 |
ఘర్ ఘర్ కి కహాని |
సీమా |
ట్.ప్రకాశ్ రావ్ |
రాకేశ్ రోశన్
|
1970 |
పూరబ్ ఔర్ పశ్చిమ్ |
గోపి |
మనోజ్ కుమార్ |
మనోజ్ కుమార్, సాయిరా బాను
|
1970 |
మస్తానా |
శారద |
ఎ.సుబ్బరావ్ |
వినోద్ ఖన్న, పద్మిని
|
1971 |
దునియా క్యా జానె |
|
సి.వి.శ్రీధర్ |
ప్రేమేంద్ర, అనుపమ
|
1971 |
సీమ |
చమకి |
సురేంద్ర మోహన్ |
రాకేశ్ రోశన్, సిమి గరెవాల్
|
1971 |
హం తుం ఔర్ వొ |
ఆరతి |
శివకుమార్ |
వినోద్ ఖన్న, అరుణా ఇరాని
|
1972 |
ఆంఖ్ మిచోలి |
|
శివకుమార్ |
రాకేశ్ రోశన్
|
1972 |
సబ్ కా సాథి |
చిత్రా |
ఎ.భీంసింగ్ |
వినోద్ ఖన్న, సంజయ్ ఖాన్, రాఖి
|
1974 |
కుంవారా బాప్ |
రాధ |
మహమూద్ |
వినోద్ మెహ్ర, మహమూద్
|
1987 |
ఉత్తర్ దక్షిణ్ |
|
ప్రభాత్ ఖన్న |
రజని కాంత్, జాకి శ్రాఫ్, మాధురి దీక్షిత్
|
1990 |
ఇజత్ దార్ |
సుజాత |
కె.బప్పయ్య |
దిలిప్ కుమార్, గోవింద, మాధురి దీక్షిత్
|
1992 |
ఖేల్ |
కామిని/శారద |
రాకేశ్ రోశన్ |
మాలా సిహ్నా, అనిల్ కపూర్, మాధురి దీక్షిత్
|
1994 |
ఆవొ ప్యార్ కరె |
అంజలి |
రవీంద్ర పీపట్ |
సైఫ్ అలి ఖాన్, శిల్పా శెట్టి
|
సంవత్సరము |
చిత్రము |
పాత్ర |
దర్షకత్వం |
తారాగణం
|
1966 |
ఎంగ పాప |
|
బి.ఆర్.పంతులు |
రవిచంద్రన్
|
1966 |
చంద్రోదయం |
|
కె.శంకర్ |
ఎం.జి.రామచంద్రన్, జయలలిత
|
1966 |
నాడోడి |
|
బి.ఆర్.పంతులు |
ఎం.జి.రామచంద్రన్, బి.సరోజా దేవి
|
1966 |
నమ్మ వీట్టు లక్ష్మి |
|
బి.ఆర్.పంతులు |
ఎ.వి.ఎం.రాజన్, ముత్తురామన్, వాణిశ్రీ
|
1967 |
తంగా తంబి |
|
ఫ్రాంసిస్ రామనాథ్ |
రవిచంద్రన్, వాణిశ్రీ
|
1967 |
దైవ సెయల్ |
|
ఎం.జి.బాలు |
ముత్తురామన్
|
1967 |
నాన్ యార్ తెరియుమా |
|
వి.ఎన్.రమణన్ |
జైశంకర్
|
1967 |
వాలిభ విరుంధు |
|
మురసోళి మారన్ |
రవిచంద్రన్
|
1968 |
ఉయ్రింద మనిదన్ |
|
కృష్ణం-పంజుం |
శివాజీ గణేశన్, షావుకారు జానకి, శివకుమార్
|
1968 |
నిమిరిందు నిల్ |
|
దేవన్ |
రవిచంద్రన్
|
1968 |
పూవుం పుట్టుమ్ |
|
దాదా మిరాసి |
ఎ.వి.ఎం.రాజన్, ముత్తురామన్, జ్యోతిలక్ష్మి
|
1969 |
తంగ సురంగం |
|
టి.ఆర్.రామణ్ణ |
శివాజి గణేశన్
|
1969 |
నాంగు కిలాడిగళ్ |
|
ఎల్.బాలు |
జైశంకర్
|
1969 |
నిల్ గవని కాదలై |
|
సి.వి.రాజేంద్రన్ |
జైశంకర్
|
1970 |
స్నేహితై |
|
జి.రామకృష్ణన్ |
జెమిని గణేశన్
|
1971 |
అవళుక్కెండ్రు ఒరు మనమ్ |
|
సి.వి.శ్రీధర్ |
జెమిని గణేశన్, కాంచన, ముత్తురామన్
|
1971 |
మీండుం వాళ్వెన్ |
|
టి.ఎన్.బాలు |
రవిచంద్రన్
|
1972 |
అన్నమిట్ట కై |
|
ఎం.కృష్ణన్ నాయర్ |
ఎం.జి.రామచంద్రన్, జయలలిత
|
1972 |
ఉనక్కుం ఎనక్కుం |
|
ఎన్.ఎస్.మణియం |
జైశంకర్
|
1973 |
పొణ్ వాండు |
|
ఎన్.ఎస్.మణియం |
జైశంకర్, ఉషానందిని, శుభ, జయచిత్ర
|
1977 |
నీ వాళ వేండుం |
|
ఎ.భీమ సింగ్ |
రవిచంద్రన్, సుమిత్రా
|
1990 |
ఉరుది మొళి |
|
ఆర్.వి.ఉదయకుమార్ |
ప్రభు, షివకుమార్, గీతా
|
సంవత్సరము |
చిత్రము |
పాత్ర |
దర్షకత్వం |
తారాగణం
|
1969 |
పడిచ కళ్ళన్ |
|
ఎం.కృష్ణన్ నాయర్ |
ప్రేమ్ నజీర్
|
1975 |
కబిని నది చువన్నప్పొళ్ |
|
|
రవీంద్రన్, శాలిని
|
1991 |
సాంత్వనం |
|
సిబి మలయాళి |
నెడుముడి వేణూ, రేఖా,సురేశ్ గోపి, మీన
|
1993 |
దేవాసురం |
|
ఐ.వి.శశి |
మోహన్ లాల్
|
1995 |
అచ్చన్ కొంబత్తు అమ్మ వరంపత్తు |
పార్వతి |
ఐ.వి.శశి |
మురళి
|
1997 |
ఒరు యాత్రా మొళి |
|
ఎం.శంకర్ |
శివాజీ గణేశన్, మోహన్ లాల్
|
1998 |
నక్షత్రతారాట్టు |
|
ఎం.శంకర్ |
కుంచకొ బొబన్, శాలిని
|
1998 |
వర్ణపకిట్టు |
|
ఐ.వి.శశి |
కుంచకొ బొబన్, శాలిని
|
2000 |
నరసింహం |
|
శాజి కైలాస్ |
మోహన్ లాల్
|
2001 |
కరుమాడికాట్టన్ |
|
|
|
2003 |
మళతుళ్ళికిలుక్కమ్ |
|
|
శారద, దిలీప్, నవ్యా నాయర్
|
[1]